
‘పాము’ బంధువు లాకర్‌లో బంగారం గుట్టలు
మంగళవారం లాకర్‌ను తెరిచి చూడగా 1,400 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 23న కృష్ణమూర్తి ఇళ్లు, ఆస్పత్రిపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.
Published Wed, Jun 28 2017 2:02 AM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM
‘పాము’ బంధువు లాకర్‌లో బంగారం గుట్టలు