*అనంతపురంలో ఆరో రోజుకు చేరుకున్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర. నేడు మడకశిరలో పర్యటించనున్న వైఎస్ జగన్
*అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 11.00 గంటలకు తెలంగాణ సీఎల్పీ బేటీ
*ప్రధాని నరేంద్రమోదీ నేటి ఉదయం 11.00 గంటలకు రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమం
*హన్మకొండలో నేడు తెలంగాణ వికాస సమితి వార్షికోత్సవాలు
*ఆంధ్రప్రదేశ్లో విధుల్లో చేరనున్న మున్సిపల్ కార్మికులు
టుడే న్యూస్
Published Sun, Jul 26 2015 8:38 AM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM
Advertisement
Advertisement