అటు వ్యాపారం.. ఇటు కళ.. | The Spectre shadowing James Bond is producer Michael G. Wilson | Sakshi
Sakshi News home page

అటు వ్యాపారం.. ఇటు కళ..

Published Mon, Oct 26 2015 12:16 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

అటు వ్యాపారం.. ఇటు కళ..

అటు వ్యాపారం.. ఇటు కళ..

మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలా..! ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్న మాటలివి. ఈ మాటలను నిజం చేస్తున్నాడు పై చిత్రాల్లో (వృత్తం) కనిపిస్తున్న ప్రఖ్యాత జేమ్స్‌బాండ్ చిత్రాల సహ నిర్మాత మైఖేల్ జి విల్సన్. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా తనలో ఉన్న కళాతృష్ణను తీర్చుకుంటున్నాడు.

జేమ్స్‌బాండ్ చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకోవడమే కాదు ఆ సినిమాల్లోనూ ఈయన నటించారు. 1964లో జేమ్స్‌బాండ్ సిరీస్‌లో వచ్చిన మూడో చిత్రం ‘గోల్డ్ ఫింగర్’ నుంచి త్వరలో విడుదల కాబోయే 24వ సినిమా ‘స్పెక్టర్’వరకు మొత్తం 16 చిత్రాల్లో ఏదో ఒక సందర్భంలో ఈయన కనిపిస్తారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement