చెన్నైలో ‘రుద్రమదేవి’ నగలు..? | Jewelry of Rudrama Devi stolen from the sets | Sakshi
Sakshi News home page

చెన్నైలో ‘రుద్రమదేవి’ నగలు..?

Published Thu, Jul 24 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM

చెన్నైలో ‘రుద్రమదేవి’ నగలు..?

చెన్నైలో ‘రుద్రమదేవి’ నగలు..?

సాక్షి, హైదరాబాద్: రుద్రమదేవి సినిమా షూటింగ్‌లో నగలు మాయంపై దర్యాప్తులో పోలీసులు కొంతమేర పురోగతి సాధించినట్లు తెలిసింది. మాయమైన నగలు చెన్నైలో లభ్యమైనట్లు సమాచారం. చెన్నైలోని కొందరు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు బృందం అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. అయితే చోరీకి గురైన కిలోన్నర నగల్లో రోల్డ్‌గోల్డ్, బంగారు నగలు ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ వెల్లడికాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement