బెంగాల్ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారుల మృతి | Seven infants die in Bengal hospital | Sakshi
Sakshi News home page

బెంగాల్ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారుల మృతి

Published Sat, Jul 12 2014 3:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:12 AM

బెంగాల్ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారుల మృతి

బెంగాల్ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారుల మృతి

పశ్చిమబెంగాల్లోని మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారులు మరణించారు. వీరంతా తక్కువ బరువుతో పుట్టారని, ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే వాళ్లందరి ఆరోగ్యం చాలా విషమించిందని మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ ఎంఏ రషీద్ తెలిపారు.

ఇటీవలి కాలంలో కూడా ఈ ప్రభుత్వాస్పత్రిలో తరచు చిన్నారులు మరణించిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జూన్ నెలలో మెదడువాపు కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోగా, జనవరిలో డజను మందికి పైగా పిల్లలు అంతుతెలియని వ్యాధితో మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement