ఐదుగురు దోపిడీ దొంగల అరెస్ట్ | 5 thieves arrested by police | Sakshi
Sakshi News home page

ఐదుగురు దోపిడీ దొంగల అరెస్ట్

Published Sat, May 30 2015 6:24 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

5 thieves arrested by police

లక్సెట్టిపేట్ (ఆదిలాబాద్): దారిదోపిడీలకు పాల్పడే ఐదుగురు దొంగలను ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్ పోలీసులు శనివారం అరెస్టుచేశారు. నిందితుల నుంచి ఓ తుపాకీ, రూ.30 వేల నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు గతంలో జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement