చైనాలో 117 ఏళ్ల వృద్ధురాలు మృతి | 117-year-old Chinese Centenarian Dead | Sakshi
Sakshi News home page

చైనాలో 117 ఏళ్ల వృద్ధురాలు మృతి

Published Thu, Feb 20 2014 4:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

చైనాలో 117 ఏళ్ల వృద్ధురాలు మృతి

చైనాలో 117 ఏళ్ల వృద్ధురాలు మృతి

చైనాకు చెందిన అత్యంత వృద్ధురాలిగా రికార్డుకెక్కిన ఎర్జియూ(117) మంగళవారం మృతిచెందింది. జిగ్సింకి ప్రావిన్స్‌లోని వెన్సుయోలో 1898లో జన్మించిన ఎర్జియాకు ఆరుగురు సంతానం. ఆమెది సహజ మరణమని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. బియ్యంతో తయారయ్యే అల్కహాల్‌ను సొంతంగా చేసుకొని రోజూ తాగేదని, ఆదే ఆమె దీర్ఘాయుష్షుకు కారణమై ఉండొచ్చని స్థానికులు చెప్పారు.

Advertisement
Advertisement