థామస్ బ్రిడ్జిపై ప్రమాదం.. విద్యార్థిని మృతి | Girl student dies in road accident | Sakshi
Sakshi News home page

థామస్ బ్రిడ్జిపై ప్రమాదం.. విద్యార్థిని మృతి

Published Mon, Sep 28 2015 2:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

Girl student dies in road accident

పశ్చిమగోదావరి(నర్సాపురం): నర్సాపురం మండలంలోని థామస్ బ్రిడ్జిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న లక్కవరపు శిరీష(18) అనే డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని వెనక నుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శిరీష అక్కడికక్కడే మృతిచెందింది. మృతిచెందిన శిరీష స్వగ్రామం మొగల్తూరు మండలం కేపీపాలెం. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement