
జాతకం చెబుతోంది 'చిట్టి'.. వినండి మీరంతా వచ్చి ఫొటో: రాజ్‌కుమార్, ఆదిలాబాద్

భానుడికి ధాన్యాభిషేకం.. ఫొటో: బాషా, అనంతపురం

పైపుల్లో బాల్యం.. చెరగని చిరుమందహాసంఫొటో: వీరేష్, అనంతపురం

బాలయేసు జననం.. లోకానికి శుభకరంఫొటో: మురళి, చిత్తూరు

బాబు దిష్టిబొమ్మ మాది.. కాదు మాది!ఫొటో: మురళి, చిత్తూరు

వెంకన్న స్వామితో మనకో సెల్ఫీ.. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

కొవ్వొత్తుల వెలుగులో శాంతి సందేశంఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

పోరాడి పోరాడి.. సొమ్మసిల్లిన నేతఫొటో: బాలస్వామి, హైదరాబాద్

5కె పరుగుకు ముందు.. బైకులన్నీ రయ్ రయ్.ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

తరిమికొడదాం ఆటిజం.. అందుకు కావాలి చైతన్యంఫొటో: బాలస్వామి, హైదరాబాద్

స్వామి శరణం.. అయ్యప్ప శరణంఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

కాంగ్రెస్‌కు చెయ్యిచ్చేవాళ్లు ఎందరు.. మేమంతా!ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

నెమలికి నేర్పిన నడకలివీ.. ఓ నృత్యభంగిమఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

అమ్మ కంటే నా పోజే బాగుంది కదూ!ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

శాంటా.. నాతో ఓ సెల్ఫీ దిగవూ, ప్లీజ్ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

గుర్రం కారెక్కింది.. బండి వెనకొస్తోంది!ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

నీటి చుక్క కోసం.. ఓ పావురం ఆరాటంఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

క్రిస్మస్ శుభవేళ.. వెలుగుల పందిరిఫొటో: రవీందర్, హైదరాబాద్

మహాకుంభం కదిలింది.. రాజసూయానికి బయల్దేరిందిఫొటో: సోమసుభాష్, హైదరాబాద్

నీ పేరు నేను రాస్తా.. నా పేరేంటో తెలుసా.. పిల్లలతో ఖాన్ సాబ్ ముచ్చట్లుఫొటో: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్

కొండల నడుమ జారుకుంటున్న సూరీడుఫొటో: రమేష్, కడప

మూటే పడవ.. చెప్పులే తెడ్లు.. ఏరు దాటేస్తా ఇలాఫొటో: రమేష్, కడప

మంచు ముసిరింది.. దారి దాక్కుందిఫొటో: ఆర్. రాజు, ఖమ్మం

మిలాదున్నబీ వేడుకల్లో మేము సైతం..ఫొటో: హుస్సేన్, కడప

సెల్‌ఫోన్ డ్రైవింగ్.. సేఫ్ కాదు గురూ!ఫొటో: స్వామి, కరీంనగర్

ఎన్నెన్నో వర్ణాలు.. ఆకాశ 'చిత్రాలు'ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్

రావి మానులో నందీశ్వరుడుఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్

కూరగాయలే బొమ్మలైతే.. ఎన్ని రంగులోఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

ముక్కోటి దర్శనం.. భక్తకోటి కోలాహలంఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

వీధి పంపునకు తాళం.. ఇది భలే ఉపాయంఫొటో: వెంకటరమణ, నెల్లూరు

ఉండమ్మా.. బొట్టు పెడతా!ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

మోడాల మీద వాలినవన్నీ చిలుకలే.. కానీ అన్నీ బొమ్మలే!ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

పండగ సంబరం.. ప్రయాణం జర భద్రంఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

క్రిస్మస్ శుభదినాన సూర్యోదయంఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

తిరుమల వీధుల్లో ముక్కోటి వైభవంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

తిరుమలలో సహజ శిలామూర్తికి క్షీరాభిషేకంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

పట్టు జారిందో.. కింద పడాల్సిందే!ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

పోలీసు బండి కాదు మొండి ఇదీ.. సాయం పట్టండీఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

పట్టాలు వచ్చేశాయ్.. ఇక పట్టపగ్గాలు లేనట్లే!ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

రైలు వంతెన నీడే ఆవాసం.. పేద బతుకుల దైన్యంఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

ఇసుకతోనే ఈ పిల్లలకు ఆటలు, పాటలుఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

కొత్త బట్టలు, సరికొత్త తలపాగా.. నే బాగున్నానాఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

మమ్మల్ని ఆపావో.. ఇక అంతే!ఫొటో: భగవాన్, విజయవాడ

పండుగ సంబరం.. ప్రమాదాలతో చెలగాటంఫొటో: భగవాన్, విజయవాడ

ఆందోళన చేస్తారా.. ఎత్తి పారేస్తా జాగ్రత్త!ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

మూగ జీవాలకు ఏంటీ శాపం.. అవేం చేశాయి పాపంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

కావాలంటే తొక్కేయండి.. కానీ జీతాలు పెంచండిఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

పది జతల చేతుల సాక్షిగా.. నృత్యరూపకంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

అటు నుంచి విసిరితే.. ఇటు నే పట్టేస్తా!ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

గొంతు నొక్కేసినా.. ఆందోళన ఆపలేరుఫొటో: ఎండి నవాజ్, విశాఖపట్నం

విశాఖలో క్రిస్మస్ వేడుకఫొటో: ఎండి నవాజ్, విశాఖపట్నం

మెట్టుమెట్టుకీ దీపం.. ప్రకాశిస్తోంది భక్తిభావంఫొటో: ఎండి నవాజ్, విశాఖపట్నం

తిరగేసి కొట్టినా.. తిన్నగా కొట్టినా.. వెళ్లేది గోల్‌లోకే!ఫొటో: ఎండి నవాజ్, విశాఖపట్నం

భారీ సూర్యచక్రం.. బీచ్ రోడ్డుకు అలంకారంఫొటో: మోహన రావు, విశాఖపట్నం

శిథిలాల మధ్యన ఓ చెయ్యి.. కాపాడే ఆపన్న హస్తం ఏదీఫొటో: మోహన రావు, విశాఖపట్నం

ముక్కోటి వేళ.. వేంకటేశ్వరుడి వైభవంఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

ఎర్రజెండెర్రజెండెన్నీయల్లో.. ఎర్రెర్రనిదీ జెండెన్నీయల్లోఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డు రావాలంటే.. ఇదే దారి మరి!ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

బర్త్‌డే కేకు తెచ్చా.. తిను బిడ్డాఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

పూరీ వచ్చాడు.. ఫొటో దిగాల్సిందే మరి!ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

ముద్దుల కూతురు.. పెళ్లి కూతురైన వేళఫొటో: వరప్రసాద్, వరంగల్

చలి పులి చంపేస్తోంది.. మంట కాగాల్సిందేఫొటో: వరప్రసాద్, వరంగల్

వెయ్యి స్తంభాలు లేచేదెన్నడో.. ఆవైభవం చూసేదెన్నడోఫొటో: వరప్రసాద్, వరంగల్

అక్కా.. మనమూ ఓ ఫొటో దిగుదామా!ఫొటో: వరప్రసాద్, వరంగల్

కలెక్టర్ సాబ్.. నాకో ఇల్లు ఇప్పించరూ!ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

మేము గానీ మల్లయుద్ధం గానీ చేశామంటే!ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

నాటా ర్యాలీ.. కళాకారుల సందడిఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్