
సండే సందడిలో భాగంగా స్కేటింగ్ చేస్తున్న చిన్నారులు ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

పాయింట్ పడింది ఫొటో: అనిల్ హైదరాబాద్

చినుకు పడింది.. పంట పండాలి ఫొటో:అరుణ్ గౌడ్, కామారెడ్డి

నేను నాటిన మొక్క : ఫొటో అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

ముఖ్యమంత్రి గారు నా పసుపుకుంకుమలు కాపాడండి ఫొటో: బాషా, అనంతపురం

నేను పాఠం చెబుతా.. ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

మేం కొడితే ప్రభుత్వం దెబ్బకు దిగిరావాల్సిందే ఫొటో: భగవాన్, విజయవాడ

బ్రతకు బండి లాగలేక అలసిపోయిన వృద్దుడు.. ఫొటో: చక్రపాణి, విజయవాడ

రేగళ్ల పచ్చదనానికి కాలుష్యపు సెగ ఫొటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం

చిన్న వయస్సులో పెద్ద ప్రయోగం ఫొటో: దయాకర్, హైదరాబాద్

ఎలమందల ఆనంద హేల ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్

ఆధునికం Vs పురాతనం ఫొటో: దేవేందర్, మెదక్

కెమెరా కన్ను మూసింది: జయశంకర్, శ్రీకాకుళం

ఎరుపెక్కిన ఆకాశం ఫొటో: కె.రమేష్, హైదరాబాద్

ఇసుక లోడింగ్ కోసం కిలోమీటర్ల పొడవు వేచి ఉన్న లారీలు: కిషోర్, విజయవాడ

గ్యాసు మంటలు ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్

భూమికి పచ్చని రంగేసినట్టూ.. ఫొటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

మినీ ట్యాంక్‌బండ్ మన చింతకుంట చెరువు ఫొటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

అన్నం పెట్టారు... నీళ్లు ఇవ్వరా.? ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

నిన్ను జన్మలో మరువను సారూ.. ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

కమ్ముకుంటున్న కారుమబ్బులు మనల్ని విడతీయలేవు భైరవా ఫొటో: మోహన రావు, వైజాగ్

ఓం శక్తి.. మహా శక్తి.. ఫొటో: మురళి, చిత్తూరు

పెట్రోల్ అయిపోయింది భయ్యా.. ఫొటో మురళి మోహన్, నిజామాబాద్

బండి వెనుక బండి కట్టి.. ఏట్లో ఇసుకంతా ఖాళీ.. ఫొటో: రమేష్, కడప

స్నేహ బంధం ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

పట్టు తప్పితే ప్రమాదమే సోదరా ఫొటో: రూబెన్, విజయవాడ

చెట్టు కింద బార్బర్ ఫొటో: సాయిదత్, హైదరాబాద్

స్మైల్ ప్లీజ్.. సతీష్, సిద్దిపేట

సొరంగం కాదు.. ప్రకృతి సోయగం ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి

పండు దొరికింది, ఆకలి తీరింది. ఫొటో: సోమ శుభాష్, హైదరాబాద్

పెనవేసుకున్న బంధం.. చిగురించిన ఆశలు ఫొటో: శ్రీకాంత్, సిరిసిల్ల

మందు అమ్మితే.. అంతు చూస్తాం. ఫొటో శ్రీనివాసులు, కర్నూలు

నాకొడుకు బంగారం ఫోటో శ్రీశైలం, మేడ్చల్

హిమశేషాశైలమా... తిరుపతి శేషాచలం కొండలను కమ్మిన మంచు ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

ఒక్కటే గుంత, బోర్లు బోలెడు ఫొటో: సుధాకర్, నాగర్‌కర్నూల్

మంచాలు ఇవ్వండి మహా ప్రభో ఫొటో: సురేష్ కుమార్ హైదరాబాద్

అడవి కాదు.. మా పల్లెటూరు ఫొటో: స్వామి, కరీంనగర్

వల పెట్టు చేపలు పట్టు ఫొటో: వరప్రసాద్, వరంగల్

ఎక్కడో చూశానే.. చంద్రబాబు ఫోటోను తదేకంగా చూస్తున్న మహిళ ఫొటో: వీరేశ్ అనంతపురం

నేను నా గూడు ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

నారు పోశాక... నీరు పోయాలిగా ఫొటో: వేణుగోపాల్, జనగాం

వాన పడింది, మేత దొరికింది ఫొటో: విజయకృష్ణ, విజయవాడ

కిందికి వచ్చావా, చచ్చావే.. ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

అంతా ఓకేనా, ఎలా ఉంది మన గూడు ఫొటో: యాకయ్య, సూర్యాపేట