
ప్రభుత్వాసుపత్రిలో తప్పని తిప్పలు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

జవాన్లపై పాక్ ఉగ్రదాడికి పెల్లుబికిన ఆగ్రహావేశాలు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

ధరల్లేక మార్కెట్లో వదిలేసిన ఉల్లి బస్తాలు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

పోలేరమ్మ జాతరలో అశేష జనవాహిని. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

పోలేరమ్మ జాతరలో యువకుల కోలాహలం. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

వాన తెచ్చిన తంటాలు. ఫొటో: స్వామి, కర్నూలు

జాడించి కొడుతున్న జోరు వాన. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

కొండల దేవుడికి దండల సమర్పణ. ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల

జేసుదాస్ దంపతులతో సునీత.. క్లిక్ మనిపిస్తున్న ఆర్పీ. ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

సీఎన్జీ బంకులో బారులు తీరిన ఆటోలు. ఫొటో: శ్రీను, విజయవాడ

'మా ఊరి స్పెషల్ పూతరేకులు.. రుచి చూడాల్సిందే'. ఫొటో: భగవాన్, విజయవాడ

'పూల తేనె తెలుసు... పండ్ల రుచి చూస్తున్నా'. ఫొటో: భగవాన్, విజయవాడ

కృష్ణమ్మ పరవళ్లకు తోడైన విద్యుత్ కాంతులు. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

ఇలా ఎంతసేపు చూసినా 'హోదా' రాదు బాబు! ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

'అదిరేటి డ్రెస్సు మేమేస్తే..' ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

'ఓనమ్' వేడుకలకు సంప్రదాయ దుస్తుల్లో బయలుదేరిన బుడతడు. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

యోగాతో విస్మయపరుస్తున్న విద్యార్థి. ఫొటో: వేంకటేశ్వర్లు, వరంగల్

మగ్గం నేస్తూ నిరసన తెలుపుతున్న చేనేత కార్మికులు. ఫొటో: వేంకటేశ్వర్లు, వరంగల్

ముంచేసిన వాన. ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

'వీడు గోల్డ్ ఎహే' ప్రమోషన్లో సునీల్, రిచా పనయ్. ఫొటో: మోహన్ రావు, వైజాగ్

కుక్క చేష్టలు! ఫొటో: మోహన్ రావు, వైజాగ్

కరస్పాండెంట్ తో పొడవాటి సెల్ఫీ. ఫొటో: బాషా, అనంతపూర్

శాంతిని చాటుతూ విద్యార్థుల ప్రదర్శన. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

ట్యాంక్ బండ్ నుంచి వరద నీటితోపాటు వచ్చిన నురుగు. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

వర్షానికి సరైన చిరుతిండి. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

పడేసిన వాన. ఫొటో: నాగరాజు, హైదరాబాద్

గుడిమల్కాపూర్ లో గొడుగుల హరివిల్లు. ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

బొజ్జా తారకం ఆశయ సాధనకు కృషి చేస్తామంటూ ప్రమాణం. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్

గంతులేస్తున్న మయూరం. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్

అలనాటి అందాలతారకు అభినందన మందారమాల. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

ట్రాఫిక్ కి పరాకాష్ట. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

తరువాతి తరాలకు బొమ్మలే మిగులుతాయేమో!! ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

బ్రహ్మానందంతో మహదానందంగా.. ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

పావురాల మధ్యలో పాపాయి.. ఏం ముచ్చట్లు చెప్తుందో పక్షులతో! ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

వరద బాధితులకు ఆహారం సప్లై. ఫొటో: లావణ్య కుమార్, హైదరాబాద్

నదిలో నడుస్తున్నట్టుంది! ఫొటో: లావణ్య కుమార్, హైదరాబాద్

ఆ దేవుడే రక్షించాలి మనల్ని. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

వర్షం తెచ్చిన కష్టాలు. ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

ముంచుకొచ్చిన మురికి నీళ్లు. ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

ఇక్కత్ ఆర్ట్ మేళాలో నటి ఆంచల్ హల్ చల్. ఫొటో: రవికుమార్, చిక్కడపల్లి

'మీకైతే ఫ్రీగానే ఇచ్చేస్తాను.. కడుపు నిండా తినుండ్రి'. ఫొటో: సోమ సుభాష్, ఎల్ బీ నగర్

గర్బా డ్యాన్స్ చేస్తున్న యువతులు. ఫొటో: ఠాకూర్, హైదరాబాద్

ప్రళయమైన వర్షానికి ప్రత్యక్ష సాక్షి అయిన బుద్ధ భగవానుడు. ఫొటో: సన్నీ సింగ్ ఠాకూర్, హైదరాబాద్

ఆకలి బాధ. ఫొటో: రాజు, ఖమ్మం

వాన నీళ్లలో ఓ చిన్నోడి సరదా. ఫొటో: సతీష్, మెదక్

ప్రతికూల వాతావరణ సెల్ఫీ! ఫొటో: సతీష్, మెదక్