
అరకబాట పట్టిన అన్నదాత ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

అసంబ్లీ వద్ద సెల్ఫీ దిగుతున్న సందర్శకులు ఫోటో: విజయకృష్ణ, అమరావతి

బైక్ విన్యాసం ఫోటో: బాషా, అనంతపురం

మద్యాన్ని నిరసిస్తూ విద్యార్థినిల నాటిక ఫోటో: బాషా, అనంతపురం

బడి టైమైంది.. రండి.. రండి.. ఫోటో: మురళి, చిత్తూరు

బడిలో ఇద్దరే ఇద్దరు ఫోటో: ఏలూరు, రియాజుద్దీన్

ఆసుపత్రిని పట్టించుకోని ప్రభుత్వం ఫోటో: గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు

రవీంద్ర భారతీలో శివతాండవం ఫోటో: అనిల్, హైదరాబాద్

పట్టు తప్పితే గండమే.. ఫోటో: రూబెన్, విజయవాడ

సూర్యాస్తమయం వేళ ఇలా.. కె. రవేష్ బాబు, హైదరాబాద్

అధికారం కోసం ఎంత కష్టమైనా సరే ఫోటో: మహమ్మద్ రఫి, హైదరాబాద్

వర్షమొస్తే ఎన్ని తిప్పలో... ఫోటో: నాగరాజు, హైదరాబాద్

ఇండ్లలోకి వచ్చిన నీటి నురుగు ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

చిన్న పిల్లలకి ఎంత కష్టమో.. ఫోటో: రాకేశ్, హైదరాబాద్

తమ్మునికి మధ్యాన భోజనం తినిపిస్తున్న అన్న ఫోటో: రవికుమార్, హైదరాబాద్

వర్షంలో చిక్కుకున్న కూలీలు ఫోటో: రవీందర్, హైదరాబాద్

జియో ఫిలింఫేర్ అవార్డ్స్‌లో పాల్గొన్న రకుల్ ఫోటో: టాకూర్, హైదరాబాద్

ఇదో రకమైన తొండ ఫోటో: సాయుదత్, హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న పనులు ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్

పచ్చని పొదరిల్లు ఫోటో: సోమ సుభాశ్, హైదరాబాద్

చిన్నారికి చదువు చెబుతున్న నరసింహన్ ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్

ఆకాశాన్నంటుతున్న భవనాలు ఫోటో: వీరాంజనేయులు, హైదరాబాద్

ధాన్యం డబ్బు కోసం రైతుల పడిగాపులు ఫోటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

ట్రాఫిక్‌లో చిక్కుకున్న 108 వాహనం ఫోటో: ధశరత్, కొత్తగూడెం

రైతు కష్టాలు కళ్లకు కనబడేలా గీసిన చిత్రం ఫోటో: సతీష్ కుమార్, కాకినాడ

రుతుపవనాల ఆగమన వేళ.. యువకుడి ఆనందహేల ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం

రిజర్వేషన్ కోసం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న దృశ్యం ఫోటో: హుస్సేన్, కర్నూలు

ప్రకృతి చెక్కిన మనిషి రూపం ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

వర్షపు నీటిలో ప్రభుత్వ పాఠశాల ఫోటో: స్వామి, కరీంనగర్

రైతన్న ఆశల సాగు ఫోటో: మురళి మోహన్, మహబూబాబాద్

గూడుకట్టుకుంటున్న గిజిగాడు ఫోటో: మురళి మోహన్, మహబూబాబాద్

డప్పు ఆట ఫోటో: భాస్కరాచారి, మహబుబ్‌నగర్

ఖాళీగా మహాసంకల్ప కార్యక్రమం ఫోటో: అజీజ్, మచిలీపట్నం

పోరాటానికి సద్ధమంటున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఫోటో: అజీజ్, మచిలీపట్నం

బింబం.. ప్రతిబింబం ఫోటో: దేవేంద్ర, మెదక్

మంచినీళ్ల నల్లా వద్ద మురుగు నీరు ఫోటో: భజరంగ్‌ప్రసాద్, నల్గొండ

పచ్చని వరి పైరులో కలుపు తీస్తన్న కూలీలు ఫోటో: వెంకటరమణ, నెల్లూరు

హరిశ్‌రావుతో సెల్ఫీ దిగుతూ.. ఫోటో: కె. సతీష్, సిద్ధిపేట

పైపులైన్ లీకేజ్ కావడంతో ఎగసిపడుతున్న నీరు ఫోటో: బి. శివప్రసాద్, సంగారెడ్డి

సాయమందించాలని కోరుతున్న వికలాంగ మహిళ ఫోటో: యాకయ్య, సిద్ధిపేట

తిరుమలలో భక్తుల రద్దీ ఫోటో: మోహనకృష్ణ

క్రికెట్ పోటీలను ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఫోటో: మాధవ్‌రెడ్డి, తిరుపతి

బ్యాటింగ్ చేస్తున్న రోజా ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

రంజాన్ సందడి ఫోటో: భగవాన్, విజయవాడ

కమ్ముకొస్తున్న కారుమేఘాలు ఫోటో: చక్రపాణి, విజయవాడ

మబ్బుల మసుగులో బీచ్ ఫోటో: నవాజ్, విశాఖపట్నం

వెంకటేశ్వరస్వామి తెప్పోత్సవం ఫోటో: మోహన్ రావు, విశాఖపట్నం

కైలాసగిరిపై స్వామివారి నామాలు ఫోటో: మోహన్ రావు, విశాఖపట్నం

ఇంటర్వ్యూకి వచ్చిన నిరుద్యోగులు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్