
ఉడతా ఉడతా ఊచ్... ఆకలి తీరిందోచ్ ఫొటో: అనిల్ హైదరాబాద్

భూమికి పచ్చాని రంగేసినట్టుంది కదా ఫొటో: అరుణ్ రెడ్డి, కామారెడ్డి

ఉండ్రాలయ్యా.. నీలో ఎన్నో రంగులయ్యా ఫొటో: అరుణ్ రెడ్డి, కామారెడ్డి

మతాలకు అతీతంగా కృష్ణాష్టమి సందర్భంగా ముస్లిం సోదరి తమ పిల్లలను రాధాకష్ణుల వేషధారణలు వేయించిన దృశ్యం ఫొటో: వడ్డె శ్రీనివాసులు, కర్నూలు

దేశం మనదే.. దేశం మనదే.. ఎగురుతున్న జెండా మనదే ఫొటో: వడ్డె శ్రీనివాసులు, కర్నూలు

విజిటేబుల్ వినాయకుడు ఫొటో: భగవాన్, విజయవాడ

హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఫొటో బాషా, అనంతపురం

మన జెండా.. మన దేశం ఫొటో: భగవాన్, విజయవాడ

పీకింది పెంచేందుకే.. అడ్డంగా వున్న చెట్టును నరకకుండా వేర్లు వరకు తీసి వేరుచోట పెట్టేందుకు తీసుకెళ్తున్న దృశ్యం ఫొటో: భజరంగ్ ప్రసాద్ నల్గొండ

జయహో జయ జానకీ నాయక.. ఫొటో: భజరంగ్ ప్రసాద్ నల్గొండ

విత్తు చల్లాలి పంట పండాలి ఫొటో: భాస్కరాచారి మహబూబ్నగర్

కన్నుల్లో నీరూపమే.. ఫొటో: భాస్కరాచారి మహబూబ్నగర్

హైలెస్సో హైలెస్సా: కృష్ణానదిపై పచ్చని కొండ మధ్యలో జాలర్లు ఫొటో: చక్రపాణి, విజయవాడ

ఈ ‘గుడ్లు’ వెరీబ్యాడ్.. పాతకొత్తగూడెంలోని ఇంగ్లీష్ పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న పాడైన గుడ్లు ఫొటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం

సప్త వర్ణ శోభితం శ్రీ సూర్యభగవానుడు ఫొటో: దేవేంద్ర, మెదక్

చిరునవ్వుల చిన్ని కృష్ణుడు ఫొటో: కె రమేష్‌, హైదరాబాద్‌

బీచ్‌లో గేదెల క్యాట్‌ వాక్‌ ఫొటో: నవాజ్‌, వైజాగ్‌

పట్టు తప్పితే ప్రమాదమే మిత్రమా ఫొటో: మను విశాల్‌ విజయవాడ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు ఫొటో: మోహనరావు, వైజాగ్‌

పక్షులు, జంతువుల ఆకారాలతో ఏర్పాటు చేసిన కాయగూరల ప్రదర్శన ఫొటో: మురళి, చిత్తూరు

నువ్వు, నేను కలిసుండాలి అందరం: చెట్టుకు మనిషికి ఉన్న అవినాభ సంబంధం తెలియచేసే చిత్రం ఫొటో: రాజేష్ రెడ్డి హైదరాబాద్

భారత మాతకు జేజేలు ఫొటో: రాజ్కుమార్ నిజామాబాద్

వాగు వంక కాదు.. ఊరు ఫొటో మురళి మోహన్, మహబూబాబాద్

పంతం నీదా నాదా సై: నీటిలో ఊరపిచ్చుకల సయ్యాట ఫొటో: రాజు రాధారపు, ఖమ్మం

ఈ సెల్ఫీ మా మనసులో పదిలం మంత్రిగారు ఫొటో: రాకేష్, హైదరాబాద్

అభిమాన తరంగం: అభిమానులతో సెల్ఫీ దిగుతున్న క్యాథ్రినా త్రెస్సా, శ్రీముఖి ఫొటో: రామ్గోపాల్ రెడ్డి

అతి పె...ద్ద జెండా, విజయవాడ వన్టౌన్లో 400 అడుగుల జాతీయజెండాతో ర్యాలీ ఫొటో: రూబెన్, విజయవాడ

మా బంగారు తండ్రీ ఈ చిన్ని కృష్ణుడు ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్

సాహసం చేయరా ఢింబకా ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

బతుకు గడవాలంటే ట్రై సైకిల్ ఎక్కాల్సిందే.. ఫొటో: గుర్రం సంపత్గౌడ్, జయశంకర్ భూపాలపల్లి

విద్యార్థి భారతం ఫొటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

అన్ని రంగాల్లో ఆమె: మహిళల గొప్పదనం చెప్పే ఫ్లకార్డులతో నృత్యం చేస్తున్న చిన్నారులు ఫొటో: శివకుమార్, యాదాద్రి

డీర్ ఫైట్: నగరంలోని హరిన వనస్దలి నేషనల్ పార్కులో దుప్పల హోరాహోరి పోరు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

మోడువారిన జీవితంలో చిగురించిన ఆశలు ఫొటో: శ్రీకాంత్, సిరిసిల్ల

సార్..! ఇది మేడంకు చాలా బాగుంటుంది ఫొటో: శ్రీశైలం, మేడ్చల్

చీకటి వెలుగులు: కూరగాయల మార్కెట్లో కరెంటు లేక ఎల్ఈడి బల్బులతో కూరగాయలు వ్యాపారులు ఫొటో: స్వామీ, కరీంనగర్

పట్టు తప్పింది.. పడిపోయింది: ట్యాంక్ బండ్ వద్ద వాలిపోయిన హెలికాఫ్టర్ ఫొటో: వీరాంజనేయులు, హైదరాబాద్

జెండా రికార్డ్: లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు కోసం 1026 జాతీయ జెండా సైకత శిల్పాలు నిర్మించిన విద్యార్థులు, ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

యుద్ధం చేద్దామా: నాటక ప్రదర్శనకు వెళ్తూ ఫోటోకు ఫోజ్ ఇస్తున్న కళాకారులు ఫొటో: వేణుగోపాల్, జనగాం

సోలార్ వ్యవసాయం: పంట చేలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ ఫొటో: విజయ కృష్ణ, అమరావతి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యుత్ కాంతులతో ఏపీ సచివాలయం ధగ ధగ ఫోటో: విజయ కృష్ణ, అమరావతి

ఆకాశపు అంచున భారత జెండా రెపరెపలు ఫొటో: యాదిరెడ్డి. వనపర్తి

నింగినేల....... ఒక్కటైన వేళ.... సూర్యాపేట చౌదరి చెరువులో కనువిందు చేసిన దృశ్యం ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట