
నా రాకుమారుడు ఈ రెక్కల గుర్రంపై వస్తాడా ఫొటో: విజయ్‌కృష్ణ, అమరావతి

కరువు సీమలో సిరుల పంట ఫొటో: బాషా, అనంతపురం

మది నిండా మన రాజన్న, మన జెండా ఫొటో: వీరేష్, అనంతపురం

గణనాథుని రథయాత్రలో దేవతల వేషధారణలో కళాకారులు ఫొటో: మురళి, చిత్తూరు

మగువల మనసు దోచే నవ మన్మధుడు ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

తలపై ఉండాల్సింది బండిపైకి వచ్చింది ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

అందరూ ఎలా ఉన్నారు ఫొటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు.

'మమ్మల్ని సాగనంపకుండా ఇక్కడ కూర్చోపెట్టారేంటి' ఫొటో: అనిల్ హైదరాబాద్

'ఇదిగో అక్క ఈడనుంది నేనే కదా' ఫొటో: కె రమేష్ బాబు, హైదరాబాద్

మనసు దోచే మగువలు ఫొటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

'ఆడేరా వీడేరా పోతురాజులం మేమేరా' ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

పట్టు తప్పితే ప్రమాదమే మిత్రమా ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

నిమజ్జనానికి వేళాయెరా: కవాడిగూడలో 65 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం ఫొటో: రవికుమార్, హైదరాబాద్

మంచు కొండలు కాదు.. కాలుష్యపు కోరలు... ఫొటో: సాయిదత్, హైదారాబాద్

జాతీయా జెండ మా కిష్టం..దేశ భక్తే మా గీతం ఫొటో: సోమ శుభాష్, హైదరాబాద్

ఈసారి లడ్డూ నాదే.. డబ్బూ నాదే ఫొటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఇటుకలు బట్టీ కాదు.. నాన్‌రోటీ ఫొటో: సురేష్ కుమార్, హైదరాబాద్

రాత్రి వేల భాగ్యనగరం తళుకుబెలుకులు ఫొటో: సురేష్ కుమార్, హైదారాబాద్

పండుగ వేళ 'చిన్నా'రి సెల్ఫీ ఫొటో : శైలేందర్ రెడ్డి, జగిత్యాల

కొండంత అండ: వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో: రవికుమార్, కడప

‘డబుల్ రోదన’ డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఎంపికలో తనకు అన్యాయం జరిగిందంటూ రోదిస్తున్న మహిళ ఫొటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం

నిన్ను మరవలేము రాజన్న: దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న నాయకులు ఫొటో: హుస్సేన్, కర్నూలు

బక్రీద్ పండుగ సందర్భంగా కొత్త ఈద్గాలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు,

అమ్మా వందనం: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతికి ఆత్మీయ వందనం చేస్తున్న లక్ష్మణ్ ఫొటో: శ్రీశైలం, మేడ్చల్

దూసుకెళ్తా: వర్షంలో తడుస్తూ దూసుకెళ్తెన్న వాహనదారుడు ఫొటో: నరసయ్య, మంచిర్యాల

తరగని కట్టడాలు...రాచకొండ ఆనవాళ్లు ఫొటో: భజరంగ ప్రసాద్, నల్గొండ

మది నిండా మహానేత: వైఎస్సార్ విగ్రహం వద్ద ఫొటోలు దిగుతున్న ప్రజలు ఫొటో: వెంకట రమణ, నెల్లూరు.

బాహుబలిలా.. గణపతిని నీటినుంచి తీసుకొస్తున్న బాలుడు ఫొటో: కైలాస్, నిర్మల్

'కిందపడితే మీతో పాటు నేను పోతా... జాగ్రత్తగా తీసుకెళ్లండి' ఫొటో: రవికుమార్, నిజామాబాద్

ఒక్క బిందె పట్టుకోనివ్వండి: కబాడిపాలెంలో వాటర్‌ట్యాంకర్ వద్ద నీరు పట్టుకుంటున్న ప్రజలు ఫొటో: ప్రసాద్, ఒంగోలు

పంతం నీదా.. నాదా.. సై: పెద్దపల్లి బస్టాండ్‌చౌరస్తాలో పోట్లాడుకుంటున్న ఎద్దులు ఫొటో: సతీష్ కుమార్

కటిక నేలే పట్టు పాన్పు అయిన వేళ ఫొటో: సతీష్, సిద్దిపేట

అన్నా...గుడిసెలో సర్దుకుందామా.. ఫొటో: సతీష్, సిద్దిపేట

ఉండమ్మా నేను కడతాలే: కూతురి కాలికి గజ్జె కడుతున్న అమ్మ ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

షవర్ స్నానం కాదు, నిమజ్జనం: మట్టి విగ్రహాన్ని షవర్ల ద్వారా కరిగించి నిమజ్జనం చేస్తున్న ప్రజలు ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి.

ఇంక వెళ్లొస్తా..: సాయంకాల వేళ గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాధుడు ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

నీలాకాశంలో కమ్ముకొస్తున్న కారుమబ్బులు ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

ఓం గురుబ్యో నమః గురుపూజోత్సవం సందర్భంగా గురువును ఎత్తుకుని వస్తున్న పూర్వ విద్యార్థులు ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

అధికార అహంకారం: వంగవీటి రాధాకృష్ణను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు ఫొటో: భగవాన్, విజయవాడ

నవ రాజధాని అమరావతిలో ఓనమ్ సంబరాలు ఫొటో: భగవాన్, విజయవాడ

అయ్యో స్వామికి ఎండ తగులుతోంది: స్వామి వారికి గొడుగు పడుతున్న చిన్నారి ఫొటో: చక్రపాణి, విజయవాడ

సూర్యాస్తమయం సమయంలో విద్యుత్ కాంతులతో ప్రకాశం బ్యారేజి ఫొటో: చక్రపాణి, విజయవాడ

నీకు పాడె కట్ట: సెన్సార్ బోర్డు దిష్టి బొమ్మకు పాడె కట్టి తీసుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ మహిళ సమాఖ్య సభ్యులు ఫొటో: కిషోర్, విజయవాడ

మృత్యుపాశాల నడుమ మనుగడ!: విద్యుత్ స్థంభంపై రక్షణాధారం లేకుండా పనిచేస్తున్న కార్మికుడు ఫొటో: రూబెన్, విజయవాడ

నగరంలో కమ్ముకున్న కారు మేఘాలు ఫొటో: నవాజ్

అన్నయ్యకు చెల్లెమ్మల ఆత్మీయ నివాళి ఫొటో: మోహన రావు, వైజాగ్

ప్రమాదపు అంచున ప్రయాణం ఫొటో: మోహన రావు, వైజాగ్

అమ్మో బాపుగారి బొమ్మో: హన్మకొండలో మొబైల్ దుకాణాన్ని ప్రారంభించి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన హీరోయిన్ ప్రణీత ఫొటో వెంకటేశ్వర్లు, వరంగల్

సమయం లేదు మిత్రమా: భువనగిరిలో సూర్యాస్తమయ వేళల్లో పని చేస్తున్న కార్మికులు ఫొటో: శివకుమార్, యాదాద్రి