లోకేష్ బాబు కాదు బర్గర్ బాబు: ఎమ్మెల్యే కమలాకర్
కరీంనగర్: ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాబు కాదు బర్గర్ బాబు అని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై ట్విట్టర్లో పోస్టులు చేయడం మానివేయాలని లోకేష్ బాబుకు ఆయన సలహా ఇచ్చారు.
పచ్చ తెగులు లాంటి పచ్చ పార్టీతో తెలంగాణకు ప్రమాదం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను అమ్మి, తెలంగాణ అమరవీరులు, రైతులకు పరిహారంగా ఇవ్వాలని కమలాకర్ అన్నారు.
**