విద్యార్థినులకు ట్యాబ్స్
రాంచీ: విద్యార్థినులకు టాబ్లెట్ కంపూటర్లను పంపిణీ చేస్తామని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో 9 నుంచి ఇంటర్ మధ్య జరిగే విద్యార్థునులకు అందజేయనున్నట్టు చెప్పారు.
నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రఘువర్ దాస్ చెప్పారు. ఉపాధ్యాయుల భర్తీ, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ సదుపాయం తదితర అవసరాలను తీరుస్తామని తెలిపారు.