ఎల్ అంటే లవ్...7 అంటే...?
ఆదిత్, పూజా ఝవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ‘ఎల్ 7’ ఈ నెల 21న విడుదల కానుంది. ‘‘ఎల్’ అంటే లవ్.. ప్రేమకు, 7 సంఖ్యకు సంబంధం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలి.
దర్శకుడు ఈ సినిమాను చక్కగా తీశారు. పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిం చింది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్, సహ నిర్మాతలు: బి.మోహన్రావు, సతీశ్ కొట్టె, పున్నయ్య చౌదరి.