బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య
హైదరాబాద్: బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ లక్ష్మీనగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న నవనీత్ అనే విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.