జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్: ఇండియన్ ఆర్మీ వెటర్నరీ కార్ప్స్
ఇండియన్ ఆర్మీ(ఐఏ) వెటర్నరీ కార్ప్స్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎస్ఎస్సీ ఆఫీసర్ ఇన్ వెటర్నరీ కార్ప్స్
అర్హతలు: బీవీఎస్సీ/బీవీఎస్సీ అండ్ ఏహెచ్ డిగ్రీ ఉండాలి.
వయసు: 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్టాఫ్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును ఆర్డినరీ పోస్టులో పంపాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: సెప్టెంబరు 1
చిరునామా: రీమౌంట్ వెటర్నరీ సర్వీసెస్(ఆర్వి-1),
క్యూఎమ్జీ బీచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ ఆఫ్ ఎంవోడీ(ఆర్మీ), వెస్ట్ బ్లాక్-3, గ్రౌండ్ ఫ్లోర్, వింగ్ నెం.4, ఆర్కె పురం, న్యూఢిల్లీ-110 066
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్ కన్సల్టెంట్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: కన్సల్టెంట్
వయసు: 60 ఏళ్లకు మించకూడదు.
అర్హతలు: 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్(సివిల్/అగ్రికల్చర్) డిగ్రీ ఉండాలి. సోషల్ సెన్సైస్‌లో పీజీ ఉన్న వారికి ప్రాధాన్యం.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేది: జూలై 21
వెబ్సైట్: http://www.nird.org.in/NIRD_Docs/job070714.pdf
ఎన్‌మ్యాట్
నర్సీమోంజీ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎన్‌మ్యాట్) - 2015కు ఎన్ఎంఐఎంఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్ష ద్వారా మేనేజ్మెంట్ పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
ఎంబీఏ
విభాగాలు: బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్, హ్యూమన్ రిసోర్సెస్, ఫార్మాస్యూటికల్స్ మేనేజ్మెంట్.
పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్
కాలపరిమితి: రెండేళ్లు
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 24
పరీక్ష తేదీలు: అక్టోబరు 7 నుంచి డిసెంబరు 20 వరకు
వెబ్సైట్: http://upload.nmims.edu/NMAT_2015/