సాఫ్ట్బాల్ జట్టు కెప్టెన్లుగా జలంధర్, యశశ్రీ
సాక్షి, హైదరాబాద్: నేటి (మంగళవారం) నుంచి జరుగనున్న మినీ జూనియర్ జాతీయ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే రాష్ట్ర బాలబాలికల జట్లకు జలంధర్, యశశ్రీ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం వరకు ఈ టోర్నీ జరుగుతుంది. అండర్-12 బాలుర జట్టుకు జలంధర్, బాలికల జట్టుకు యశశ్రీ ... అండర్-10 బాలుర జట్టుకు టి. గంగా చరణ్, బాలికల జట్టుకు కౌసర్ భాను కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.
జట్ల వివరాలు
అండర్-12 బాలురు: బి. జలంధర్, బి. సంజీవ్, ఆర్. కార్తీక్, ఎ. చరణ్, జి. ప్రవీణ్ సారుు, జి. మల్లేశ్, జి. శివ కుమార్, బి.భువిన్ సాయి, ఎ. హర్షిత్గౌడ్, ఎం. వరుణ్, పి. దేవదాస్, రాహుల్, ఎల్. సురేశ్, కె. మహేశ్, గౌతమ్, డి. శ్రీకాంత్, సమీరుద్దీన్, జి. మహేశ్.
బాలికలు: పి. యశశ్రీ, జి. మమత, బి. కవిత, టి. నందిని, జి. జాస్య రెడ్డి, జె. రెబిక, ఎ. శ్రుతి, నిత్య, హర్షవర్థిని, ప్రియాంక, ఎన్. సృజన, గీత, సునీత, వంశీప్రియ, కృష్ణప్రియ, వైశాలి, కె. తేజ.
అండర్-10 బాలురు: కె. స్వరూప్ అక్షయ్, జి.ప్రతాప్ రెడ్డి, కె. యశ్వంత్, బి. వికాస్, జి. విష్ణు సాయి, పి. ఉల్లాస్ రాజ్, సి. ప్రణవ్ చందర్, ఎ. సాయికృష్ణ, వంశీప్రకాశ్, ఎ. కీర్తన్ రెడ్డి, ఎస్కే శుభన్, టి. సంజయ్, పి.నవనీత్, సాయి మహేశ్, డి. ధనుశ్ కుమార్, పి. విఘ్నేశ్.
బాలికలు: కౌసర్ భాను, జె. స్వప్న, వైష్ణవి, జె. పూజ, కె. శైలజ, నిత్య, టి. తానియా, జునైరా, టి.నేహ, తెహసీన్ ఫాతిమా, కె. వైష్ణవి, ఎ. మణికీర్తి, ఎల్. రాణి, ఎ. నందిని, ఎ. ఇందు, కె. హారిక, పి. శ్రావ్య.