కోర్టులో నటుడు పృథ్వీరాజ్‌కు చుక్కెదురు! | Prudhviraj Ordered To Pay Rs8 Lakh Alimony Per Month To Estranged Wife | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 29 2017 3:45 PM | Last Updated on Tue, Feb 18 2025 12:43 PM

విభేదాలతో వేరుగా ఉంటున్న తన భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణం చెల్లించాలని ప్రముఖ టాలీవుడ్‌ హాస్యనటుడు పృథ్వీరాజ్‌కు ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీచేసింది పృథ్వీరాజ్‌ తనను నిర్లక్ష్యం చేస్తూ మానసికంగా వేధిస్తున్నారంటూ సెక్షన్‌ 498 ఏ గృహహింస చట్టం కింద ఆయన భార్య శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement