ఉప ముఖ్యమంత్రి కేఈకి పరాభవం | Andhra Deputy chief minister Krishnamurthy sulks again! | Sakshi
Sakshi News home page

Published Fri, May 19 2017 9:16 AM | Last Updated on Wed, Mar 20 2024 11:49 AM

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరోసారి అవమానం ఎదురైంది. జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల నియామకంలో ఆయనకు చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్‌చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్‌లో అందరికంటే సీనియర్‌ అయినా ఆయనను సీఎం చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం. మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు విశాఖ బాధ్యతలు అప్పగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement