ఢిల్లీలో ఏపీ, తెలంగాణ అధికారుల వాగ్వాదం | AP, Telangana officers mele on AP resident bhavan | Sakshi
Sakshi News home page

Published Mon, May 8 2017 3:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

దేశ రాజధానిలో ఏపీ రెసిడెంట్‌ భవన్‌పై సోమవారం ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం రాజుకుంది. రెసిడెంట్‌ కమిషనర్‌కు కేటాయించిన గదిని ఇతరులకు కేటాయించడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తుల ప్రకారం 58:42 తమకు భవనాలు కేటాయించడం లేదని అధికారులు ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement