'నేను ముందుగా సాక్షి పత్రికే చదువుతా' | Daily I first reads Sakshi Paper only says by AP Minister Chintakayala Ayyanna Patrudu | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 13 2017 7:27 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

‘నిద్ర లేవగానే నేను పేపర్లు చదవుతా.. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికనే ముందు చదువుతా.. మా పార్టీ వాళ్లు ఈనాడు, జ్యోతి చదవమంటారు. సాక్షి చదవొద్దంటారు. ఈ రెండు పత్రికలు మాకు ఎప్పుడూ అనుకూలంగానే రాస్తాయి. నేనైతే మా లోపాలు.. తప్పులు ఎత్తిచూపే ‘సాక్షి’ పత్రికనే ముందుగా చదవాలంటాను’ అని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement