చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు | Esther Anuhya Murder Case: Verdict Postpones to 30th October | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 28 2015 3:23 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనూహ్య హత్య కేసులో దోషీగా తేలిన చంద్రభాన్కు ఈ నెల 30న శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ కేసులో శిక్ష విధింపుపై బుధవారం ముంబై కోర్టులో వాదనలు జరిగాయి. తుది తీర్పును 30కి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement