గూగుల్ తల్లికి ఈ రోజు వెరీ స్పెషల్ | Google Doodle celebrates companys 18th birthday | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 27 2016 1:08 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్కు సెప్టెంబర్ 27వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు గూగుల్ కంపెనీ 18వ బర్త్ డే. ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement