హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ప్రమాదం: 16 మంది మృతి | Hot air balloon carrying 16 crashes in US | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 31 2016 3:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన హాట్‌ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 16 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. దక్షిణ ఆస్టిన్‌లోని లఖార్ట్‌ సమీపంలో హాట్ ఎయిర్ బెలూన్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పర్యాటకులంతా మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

Advertisement
 
Advertisement