మహోద్యమానికి సమయం ఆసన్నమైంది. నగరాన్ని హరిత వనంగా మార్చేద్దాం.. అంటూ నగర ప్రజలు కదలనున్నారు. ప్రతి వీధి, రహదారి, పార్కు, శ్మశానం.. ప్రాంతమేదైనా నేడు 28.80 లక్షల మొక్కలను నాటనున్నారు. అంతేకాదు.. నాటిన ప్రతి మొక్కను కాపాడతామని ప్రతిజ్ఞ చేయనున్నారు. ఈ గ్రీన్ ఉద్యమంలో లక్షలాది మంది స్వచ్ఛందంగా పాల్గొనున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సినీ, క్రీడా, న్యాయ రంగాలకు చెందిన ప్రముఖులు భాగస్వాములు కానున్నారు.
Published Mon, Jul 11 2016 6:28 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement