ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు గానీ.. కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి రైల్లోంచి బయటకు తోసేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం కడవకుదురు సమీపంలో చోటుచేసుకుంది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో వెళ్తున్న అశుతోష్ అనే వ్యక్తి, తన భార్య కల్పనాకుమారితో గొడవపడ్డాడు.
Published Wed, May 17 2017 3:16 PM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement