ఈ వీడియో చూసేటప్పుడు గుండె జాగ్రత్త | This Man's Terrifying Encounter With A Rattlesnake | Sakshi
Sakshi News home page

Published Wed, May 24 2017 7:44 PM | Last Updated on Wed, Mar 20 2024 1:19 PM

యూట్యూబ్‌లో ఇప్పుడు ఓ వీడియో హల్‌ చల్‌ చేస్తోంది. తన పైకి పాకిన ఎంతో విషపూరితమైన కట్లపాము నుంచి ఒక వ్యక్తి ఎలా బయటపడ్డాడో చూపించేదే ఆ వీడియో. ఈ వీడియోను హెడ్‌ఫోన్‌ పెట్టుకొని చూసే సమయంలో కచ్చితంగా ఓ చేత్తో గుండెను అదిమిపట్టుకోవాల్సిందే. దీనిని తదేకంగా చూస్తూ శ్వాసను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఒక పాము, ఓ యువకుడికి మధ్య అంత టెన్షన్‌ పూరిత పరిస్థితి ఆ వీడియోలో ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement