‘వీర్‌ ది వెడ్డింగ్‌’ ట్రైలర్‌.. కరీనా కపూర్‌ రీ ఎంట్రీ | Veere Di Wedding Trailer Released | Sakshi
Sakshi News home page

‘వీర్‌ ది వెడ్డింగ్‌’ ట్రైలర్‌.. కరీనా కపూర్‌ రీ ఎంట్రీ

Published Wed, Apr 25 2018 5:48 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

తైమూర్‌కు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్‌ ఖాన్‌ నటిస్తున్న తొలి సినిమా కావడంతో ‘వీర్‌ ది వెడ్డింగ్‌’ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నలుగురు స్నేహితురాల్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. 2 నిమిషాల 49 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. శశాంఖ్‌ ఘోష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెబోతో పాటు సోనమ్‌ కపూర్‌, స్వరా భాస్కర్‌, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

పోల్

 
Advertisement