ఊర్మిళ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత | Tension in Congress Mumbai North Candidate Urmila election campaign | Sakshi
Sakshi News home page

ఊర్మిళ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత

Published Mon, Apr 15 2019 6:25 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM

తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని  ముంబై నార్త్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఊర్మిళ మటోంద్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊర్మిళ సోమవారం.. తన నియోజకవర్గంలోని బోరివలీ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో ప్రసంగించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement