ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | YS Jagan Dussehra Wishes To AP People | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Published Tue, Oct 8 2019 9:53 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా తుది గెలుపు మంచినే వరిస్తుందనే విషయం మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో తులతూగేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement