24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా? | Farooq Abdullah targets Center Will they send 24 cr Muslims | Sakshi

24 కోట్ల ముస్లింలను చైనాకు పంపిస్తారా?

Mar 12 2023 5:13 AM | Updated on Mar 12 2023 5:13 AM

Farooq Abdullah targets Center Will they send 24 cr Muslims - Sakshi

జమ్మూ: దేశాన్ని మత ప్రాతిపదికన విడదీయవద్దని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘దేశంలోని 24 కోట్ల ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారు? సముద్రంలోకి విసిరేస్తారా? లేక చైనాకు పంపిస్తారా?’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

ప్రతి ఒక్కరూ సమానాకాశాలను పొందగలిగే రామరాజ్యం కావాలన్నారు. జమ్మూ కశ్మీర్‌లో తొందరగా ఎన్నికలు జరపాలని, రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ఈసీని కలిసి కోరాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement