85 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 85 quintels rice captured in gadivemula | Sakshi
Sakshi News home page

85 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Wed, Sep 23 2015 5:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

85 quintels rice captured in gadivemula

గడివేముల: అక్రమంగా తరలిస్తున్న 85 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా గడివేముల మండల శివారులో బుధవారం జరిగింది. వివరాలు.. వెలుగోడు, ఆత్మకూరు నుంచి బెంగళూరుకు లారీలో 170 బస్తాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement