విజయనగరం: విజయనగరం రూరల్ మండలం జమ్ము గ్రామంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన వివాహిత కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను మేనమామే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది.
ఆమె వారం రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసుల విచారణలో మేనమామ హత్య చేసినట్లు తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
**
మేనమామే హత్య చేశాడు!
Published Sat, Dec 13 2014 7:37 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement
Advertisement