వడదెబ్బకు యువకుడి మృతి | the young man died of sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు యువకుడి మృతి

Published Thu, Apr 7 2016 9:31 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

the young man died of sunstroke

వడదెబ్బకు గురై ఓ యువకుడు మృతిచెందాడు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్దహుల్కి గ్రామానికి చెందిన ఏసోబు(32)అనే యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న పనికి వెళ్లి వచ్చిన అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటిక్రితం మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement