నేటి ప్రధాన వార్తలు | Today News Roundup 17th May | Sakshi
Sakshi News home page

Published Thu, May 17 2018 6:11 PM | Last Updated on Thu, May 17 2018 6:23 PM

Today News Roundup 17th May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాలకు శ్రీవారి వెంకన్నను వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..శ్రీవారి ఆలయం ఎప్పుడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయని అర్చకులు ఆరోపిస్తున్నారని అన్నారు.

బాబు ప్రభుత్వం శ్రీవారి ఆలయానికి పట్టిన భూతం
సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాలకు శ్రీవారి వెంకన్నను వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. 

బాబు ప్రభుత్వం పోవాలని ప్రదక్షిణలు చేశారు
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్చకత్వం ప్రాథమిక హక్కు అని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ సీఎస్‌ రంగరాజన్‌ అన్నారు. 

ఈ నెల 20 నుంచి పవన్‌ బస్సుయాత్ర
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని..

హైదరాబాద్‌లో అల్లకల్లోలం
సాక్షి, హైదరాబాద్‌: సాయంత్రం నాలుగు గంటలు. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం..

లైవ్‌ అప్‌డేట్స్‌: గోవాకు కర్ణాటక సంక్షోభం సెగ
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప నేడు (గురువారం) ప్రమాణం చేశారు.


బీజేపీతో పొత్తు ఘోర తప్పిదం
బెంగళూరు: 12 ఏళ్ల క్రితం తండ్రి మాటకు ఎదురుచెప్పి బీజేపీతో జతకట్టి ఘోర తప్పిదం చేశానని జేడీఎస్‌ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

రాహుల్‌కు అమిత్‌ షా కౌంటర్‌..
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు.

25 సెకన్లు ముందు.. రైల్వే క్షమాపణ..
టోక్యో, జపాన్‌ : రైలు అంటే కచ్చితంగా సమయానికి రాదని, ఆలస్యంగానే వస్తుందనే ఆలోచనకు మనం అలవాటు పడిపోయాం.

హైఎండ్‌ ఫీచర్లతో వన్‌ప్లస్‌ 6 లాంచ్‌
ముంబై : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌ 6ను నేడు(గురువారం) భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.

మీసకట్టుతో మహేష్‌..?
భరత్‌ అనే నేను సినిమాతో ఘనవిజయం అందుకున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు.

ఎలా ఫీలవుతున్నారు?.. హీరో అసహనం
ముంబై : బాలీవుడ్‌ హీరో షాహీద్‌ కపూర్‌కు చిర్రెత్తుకొచ్చింది.

రాహుల్‌ ముంబై.. పాండ్యా పంజాబ్‌..!!
సాక్షి, హైదరాబాద్‌ :  ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌ 19వ ఓవర్‌లో ఔట్‌ కావడంతో కింగ్స​ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఓటమి పాలైంది.

టెస్ట్‌ క్రికెట్‌లో ‘టాస్‌’కు గుడ్‌ బై..!
క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించే ప్రతి ఒక్కరికీ టాస్‌కు ఉండే విశిష్టత గురించి తెలుసు.


 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement