today news rounup
-
టాప్ 30 హెడ్ లైన్స్ @ 6:30 AM 28 September 2023
-
టాప 30 హెడ్ లైన్స్ @ 1:30 PM 22 May 2023
-
టాప్ 60 న్యూస్ @ 6AM 14 February 2022
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
-
ఈనాటి ముఖ్యాంశాలు
ఇటీవల నూతనంగా ప్రారంభించిన బయె డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్మికులు ఎవరూ భయపడవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వంశపారంపర్య వ్యవస్థను తిరిగి కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొన్న నిర్ణయంపై రంగరాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకంలో మిగిలిపోయామని ఎవరైనా భావిస్తే వారు బాధపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కార్మికులను బేషరుతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో కార్మికులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెనే విరమించే ప్రసక్తేలేదని, సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. పౌరసత్వం రద్దు కేసులో హైకోర్టును ఆశ్రయించిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఊరట లభించింది. ఏఐఎమ్ఐఎమ్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కెనడా కొత్త క్యాబినెట్లో తొలిసారిగా ఓ హిందూ మహిళకు అవకాశం లభించింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్రంలో వైఎస్సార్ మత్స్యకార భరోసాగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడు ఎన్నికలను ఉద్దేశించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందించింది. పాకిస్తాన్లో అడుగుపెట్టిన ఇద్దరు భారతీయుల వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ గురువారం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలకు తాజాగా పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరిగాయి. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులయ్యారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడింది. సమ్మెను విరమించినట్టు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. పౌరసత్వం విషయంలో టీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాల్తేరు రైల్వే డివిజన్‌ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో సరైన సమయంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారంలో రాజ్యసభలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బుధవారం సమావేశమయ్యారు. మహారాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరి భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
ఈనాటి ముఖ్యాంశాలు
మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. తన కంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్లు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవాల్పూర్లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయం తప్పేలా అవుతుందో చెప్పాలంటూ హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన కూటమి మధ్య చిచ్చు రేగడంపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. -
నేడు ఏం జరిగింది.. ఒక్క క్లిక్‌తో టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైంది.అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దీనిలో భాగంగా బాక్సింగ్ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) జగన్‌కు అడుగడుగునా వినతుల వెల్లువ జైళ్లోనే చచ్చిపోరా: ప్రణయ్ సోదరుడు ‘షా అవసరం లేదు.. సామాన్యుడు చాలు’ ప్రశాంత్ కిషోర్ రాజకీయ అరంగేట్రం సైరా : ఒక్క సీన్‌కే 45 కోట్లు అందరివాడు ధోని ఉండగా.. టెన్షన్ ఎందుకు? పెట్రో షాక్ : సెంచరీ దిశగా ఇంధన ధరలు -
ముందస్తు హోరు.. వలసల జోరు..నేటి టాప్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కండువా కప్పి రామ్‌కుమార్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు బీజేపీకి ఝలక్.. కాంగ్రెస్‌లోకి మరో నేత ఒంటరిగానే పోటీ చేస్తాం 2019 ఎన్నికలు : మళ్లీ ఆయనకే పగ్గాలు! పవన్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడా..! ఆసియా కప్ ట్రోఫీ ఆవిష్కరణ రూ.1 కే హానర్ 9ఎన్ -
ఒక్క క్లిక్‌తో నేటి వార్తా స్రవంతి
సాక్షి, హైదరాబాద్: ఓట్లను దండుకోవడానికే 2014 ఎన్నికల్లో టీడీపీ కాపుల రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి మాట తప్పిన చంద్రబాబు మోసగాడని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్లపై ఉద్యమం చేపట్టిన తర్వాతే చంద్రబాబు కమిషన్ వేశాడని గుర్తు చేశారు. ‘ఎన్నికల వేళ కాపులంటే బాబుకు ప్రాణం’ మోదీ ఇస్తున్నారు..బాబు తీసేస్తున్నారు గడ్డం తీసుకోకపోతే సన్నాసుల్లో కలిసిపోతారు అద్వానీతో దీదీ భేటీ లాటరీలో భారతీయునికి రూ.6.8 కోట్లు దాని దూకుడు ముందు శాంసంగ్, ఆపిల్ ఔట్ గొడవపై క్లారిటీ ఇచ్చిన ఫిదా హీరోయిన్ కోహ్లిపై దుమ్మెత్తిపోస్తున్న ఆసీస్ మీడియా వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి -
వార్తా తరంగిణి
సాక్షి, హైదరాబాద్ : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. టీడీపీ సర్కార్‌లో అభివృద్ధి శూన్యమని, అందువల్లే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందే తప్ప, అంగుళం కూడా అభివృద్ధి లేదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ ఛార్జ్‌షీట్ సాక్షి, హైదరాబాద్ : నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనపై ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. జగన్-దీక్షితులు భేటీ; ఆపరేషన్ గరుడా? సాక్షి, హైదరాబాద్: జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు కలుసుకోవడంపై చవాకులు పేలుతున్నవారికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా బదులిచ్చారు. చంద్రబాబు 36 సార్లు మాటమార్చారు : పవన్ సాక్షి, పాయకరావుపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై 36 సార్లు మాట మార్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్అన్నారు. ‘అలా జరిగితే, కచ్చితంగా వైఎస్ జగనే సీఎం’ సాక్షి, గుంటూరు : రాజీనామా అనే పదం చాలా చిన్నది కానీ, దాని పర్యవసానం చాలా పెద్దదని వైఎస్సార్ సీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ముఖ్యనేత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ‘కేసీఆర్ వైఖరిపై మళ్లీ కోర్టు కెళతాం’ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సల్మాన్ ఖాన్‌ను కలిసిన కేంద్ర మంత్రి సాక్షి, ముంబై : ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ ప్రచారంలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్‌ను కలిశారు. రాజీవ్ తరహాలోనే మోదీ హత్యకు భారీ కుట్ర! పుణే : ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర జరిగిందని, గతేడాది నుంచే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని వెల్లడైంది. ట్రంప్ కాక్టెయిల్, కిమ్ వోడ్కా సింగపూర్ : ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా- ఉత్తరకొరియా దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ భేటి సింగపూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాకు పైలెట్ల షాక్ సాక్షి, న్యూఢిల్లీ : నష్టాలతో సతమతమవుతున్న జాతీయ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అద్భుత ఫీచర్లతో బ్లాక్‌బెర్రీ కీ2 న్యూయార్క్: బ్లాక్‌బెర్రీ మరో సరికొత్త ఫోన్‌తో బ్లాక్‌బెర్రీ అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఆ బుడ్డోడిని కిడ్నాప్ చేస్తా : సమంత రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి నాగినీ డ్యాన్స్ : జస్ట్ సీన్ మారిందంతే! డెహ్రాడూన్: మైదానంలో మళ్లీ నాగినీ డ్యాన్స్.. జస్ట్ సీన్ మారింది అంతే.. గర్ల్‌ఫ్రెండ్‌తో సందీప్ శర్మ నిశ్చితార్థం! పాటియాలా: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. -
నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాలకు శ్రీవారి వెంకన్నను వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..శ్రీవారి ఆలయం ఎప్పుడూ జరగని ఘోరాలు జరుగుతున్నాయని అర్చకులు ఆరోపిస్తున్నారని అన్నారు. బాబు ప్రభుత్వం శ్రీవారి ఆలయానికి పట్టిన భూతం సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాలకు శ్రీవారి వెంకన్నను వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. బాబు ప్రభుత్వం పోవాలని ప్రదక్షిణలు చేశారు సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్చకత్వం ప్రాథమిక హక్కు అని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. ఈ నెల 20 నుంచి పవన్ బస్సుయాత్ర సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని.. హైదరాబాద్‌లో అల్లకల్లోలం సాక్షి, హైదరాబాద్: సాయంత్రం నాలుగు గంటలు. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. లైవ్ అప్డేట్స్: గోవాకు కర్ణాటక సంక్షోభం సెగ సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప నేడు (గురువారం) ప్రమాణం చేశారు. బీజేపీతో పొత్తు ఘోర తప్పిదం బెంగళూరు: 12 ఏళ్ల క్రితం తండ్రి మాటకు ఎదురుచెప్పి బీజేపీతో జతకట్టి ఘోర తప్పిదం చేశానని జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. రాహుల్‌కు అమిత్ షా కౌంటర్.. సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. 25 సెకన్లు ముందు.. రైల్వే క్షమాపణ.. టోక్యో, జపాన్ : రైలు అంటే కచ్చితంగా సమయానికి రాదని, ఆలస్యంగానే వస్తుందనే ఆలోచనకు మనం అలవాటు పడిపోయాం. హైఎండ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 6 లాంచ్ ముంబై : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6ను నేడు(గురువారం) భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. మీసకట్టుతో మహేష్..? భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఎలా ఫీలవుతున్నారు?.. హీరో అసహనం ముంబై : బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్‌కు చిర్రెత్తుకొచ్చింది. రాహుల్ ముంబై.. పాండ్యా పంజాబ్..!! సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌పై అద్భుత ప్రదర్శన చేసిన కేఎల్ రాహుల్ 19వ ఓవర్లో ఔట్ కావడంతో కింగ్స ఎలెవన్ పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. టెస్ట్ క్రికెట్లో ‘టాస్’కు గుడ్ బై..! క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించే ప్రతి ఒక్కరికీ టాస్కు ఉండే విశిష్టత గురించి తెలుసు. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ కొనసాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200 కి.మీ మైలు రాయిని చేరుకుంది. వైఎస్ జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామానికి చేరుకోవడంతో 200 కిలోమీటర్లు నడిచినట్లు అయింది. -------------------- రాష్ట్రీయం -------------------- ప్రజాసంకల్పయాత్ర @ 200 కి.మీ సాక్షి, ముద్దవరం( కర్నూలు జిల్లా ) : రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ కొనసాగుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన... ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా కలకలం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. ఈ... శాసనసభను కించపరచలేదు.. కానీ: అంబటి రాంబాబు సాక్షి, విజయవాడ: శాసనసభ అన్నా, సభాపతి అన్నా తనకు అపారమైన గౌరవముందని, ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్లు శాసనసభ్యుడిగా కొనసాగిన తనకు సభ సంప్రదాయాలు పూర్తిగా... రైతుల ఆత్మహత్యాయత్నం కలకలం సాక్షి, విజయవాడ : అన్నదాత కడుపు మండింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో పంట పండక తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు చావే శరణం... హైదరాబాదీలకు ముందస్తు సూచన! సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర వాసులకు ముందస్తు సూచన. రేపటి నుంచి వారం రోజుల పాటు నగరం ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారే అవకాశముంది. మామూలుగానే హైదరాబాద్‌లో... సినీ తారల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్ సాక్షి, హైదరాబాద్: సినిమా నటుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అమీర్‌పేట్... పసుపు బోర్డు ఏర్పాటుకు నిరంతర పోరు.. సాక్షి, నిజామాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ... -------------------- జాతీయం -------------------- డిసెంబర్ 15 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్... మహిళా ఎంపీపై అభ్యంతరకర ట్వీట్లు, కేసు నమోదు థానే : ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలేకి వ్యతిరేకంగా మైక్రో-బ్లాగింగ్ సైటులో అభ్యంతరకర ట్వీట్లు పోస్టు చేయడంతో ఓ ట్విట్టర్ యూజర్‌పై కేసు నమోదైంది. ఎన్... మీరిద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు? సాక్షి, ముంబై: ’పద్మావతి’ సినిమా వివాదం దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఒకవైపు తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుకుండా.. మరోవైపు సినిమాను... -------------------- అంతర్జాతీయం -------------------- హఫీజ్ సయీద్‌ను విడిచిపెట్టిన పాక్! లాహోర్: 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్‌కు విముక్తి లభించింది. గృహనిర్బంధంలో ఉన్న సయీద్‌ను విడుదల చేయాలని.. సముద్రంలో కుప్పకూలిన నేవీ విమానం అమెరికా నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. భూమి గుండ్రంగా లేదని నిరూపిస్తా.. కాలిఫోర్నియా : భూమి గుండ్రంగా లేదని తాను నిరూపిస్తానని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శాస్త్రవేత్తలకు సవాలు విసిరాడు.... -------------------- బిజినెస్ -------------------- హ్యాకింగ్ షాక్:హ్యాకర్లకు ఉబెర్ భారీ చెల్లింపులు శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్ మరోసారి హ్యాకింగ్బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా సంస్థ ధృవీకరించింది. సంస్థకు చెందిన 57... ఒక్క ఓటీపీతో ఆధార్-సిమ్ లింక్, అదెలా? న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు సిమ్ కార్డుతో ఆధార్ లింకింగ్ ప్రక్రియను... ఆర్‌కాంకు భారీ ఉపశమనం సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్ బిజినెస్ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) గత రెండు... -------------------- సినిమా -------------------- రాజమౌళి నెక్ట్స్ : మరో ఆసక్తికరమైన అప్ డేట్ బాహుబలి 2 లాంటి ఘనవిజయం తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ రాజమౌళి బాలీవుడ్ సినిమా చేయనున్నారని, మహేష్ బాబుతో... శర్వా కొత్త సినిమా మొదలవుతోంది..! కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమా ప్రారంభించనున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న... 'మెంటల్ మదిలో...' రివ్యూ : స్పెషల్ ప్రీమియర్ టాక్ పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ఫ్యామిలీ... -------------------- క్రీడలు -------------------- జట్టులో ఆడే అవకాశం రాకుంటే ఇతర జట్లలోకి వెళ్లొచ్చా.? సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్(... హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్ సెకండ్ రౌండ్లోకి సైనా కౌలూన్: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో 44 వ... ఈ షాట్ చూస్తే నవ్వకుండా ఉండలేరు.. సాక్షి, హైదరాబాద్: క్రికెట్లో ధోని హెలికాప్టర్ షాట్, సెహ్వాగ్ అప్పర్ కట్, దిల్షాన్ దిల్‌స్కూప్, డివిలియర్స్ రివర్స్ స్వీప్ షాట్లు... -
టుడే న్యూస్ రౌండప్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరితే అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ నుంచి స్పందన రాలేదని తెలిపారు. -------------------------------- రాష్ట్రీయం-------------------------------------- రాష్ట్రపతికి వైఎస్ జగన్ లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. వాళ్లకు పదవులిచ్చి బాబు తప్పుచేశారు : శ్రీకాంత్‌రెడ్డి ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని తామంతా నిర్ణయించుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సవాల్ విసిరారు. చంద్రబాబుతో రేవంత్ ఏకాంత భేటీ తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి పంచాయితీ ఎట్టకేలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదలైన కొద్ది సేపటికే సభలో గందరగోళం నెలకొంది. ------------------------------------------- జాతీయం -------------------------------------------- జయ మరణంపై విచారణకు రిటైర్డ్ జడ్జి నియామకం మ్మ మరణంపై నిజాలు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే. మంత్రి సెక్స్ సీడీ కలకలం.. జర్నలిస్ట్ అరెస్ట్ ఛత్తీస్‌గఢ్‌లో మరో రాసలీలల కుంభకోణం వెలుగు చూసింది. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉత్సవం కోసం ఎయిర్పోర్ట్ మూసివేత ఆలయంలో జరిగే ఉత్సవం కోసం ఎయిర్‌పోర్టును మూసేయటం ఎక్కడైనా చూశారా? అయితే ఇలా ఓ ఈవెంట్ కోసం ఎయిర్ పోర్టును మూసేయడం తరచుగా జరిగేది మరెక్కడో కాదు కేరళలో. ------------------------------------------- అంతర్జాతీయం -------------------------------------------- ‘ఉత్తర కొరియా కంటే పాకిస్తానే ప్రమాదకారి’ ఉత్తర కొరియా కంటే పాకిస్తానే అత్యంత ప్రమాదకారి అని.. అమెరికా మాజీ సెనెటర్ ఒకరు హెచ్చరించారు. కెనడీ హత్య ఫైల్స్ విడుదల అమెరికానేకాక మొత్తం ప్రపంచాన్నే కుదిపేసిన అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతం ఫైళ్లను అమెరికా తొలిసారి బహిర్గం చేసింది. డబ్బు కోసం భారత బిలియనీర్ ఏం చేశాడంటే... భారత అమెరకన్ ఫార్మా బిలియనీర్ జాన్ నాథ్ కపూర్ (74)ను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ------------------------------------------- సినిమా -------------------------------------------- మెర్సల్ బ్యాన్ పిటిషన్ కొట్టివేత మెర్సల్ సినిమా మేకర్లకు పెద్ద ఊరట లభించింది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆ మూవీకి రవితేజ 'ఫిదా'! 'రాజా ది గ్రేట్' మూవీతో మరో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఓ బాలీవుడ్ మూవీని ప్రశంసల్లో ముంచెత్తారు. 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ రివ్యూ నేను శైలజ సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన యంగ్ హీరో రామ్, తరువాత హైపర్ తో మరోసారి తడబడ్డాడు. ------------------------------------------- క్రీడలు -------------------------------------------- డోప్ టెస్టులో దొరికిన భారత క్రికెటర్! భారత క్రికెటర్ ఒకరు డోప్ టెస్టులో దొరికిపోయాడు. ఈ విషయాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తాజాగా స్సష్టం చేసింది. అవన్నీ రూమర్లే: రాహుల్ ద్రవిడ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి కావాలని అడిగితే దాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తిరస్కరించిందంటూ వచ్చిన వార్తలను మాజీ కెప్టెన్, భారత జూనియర్, 'ఎ' జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. స్మిత్.. కెమెరాలు కనిపెడతాయి జాగ్రత్త! త్వరలో స్వదేశంలో ఆరంభం కానున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఆ దేశ దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా పలు సూచనలు చేశాడు. ------------------------------------------- బిజినెస్ -------------------------------------------- భారీగా క్షీణించిన ఐసీఐసీ బ్యాంక్ లాభం మూడవఅతిపెద్ద ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ క్యూ2 ఫలితాల్లో చతికిలపడింది. ఫ్లాట్‌గానే..అయినా ఓకే దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగిన బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్‌గానే ముగిసింది. అద్భుత ఫీచర్లు..బడ్జెట్ ధర: కొత్త ట్యాబ్ స్వైప్ టెక్నాలజీస్ బడ్జెట్ ధరలో ట్యాబ్‌ను లాంచ్ చేసింది. భారీ బ్యాటరీ సామర్ధ్యం, 16జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ ప్రధాన ఫీచర్లుగా స్వైప్ స్లేట్ ప్రొ పేరుతో దీన్ని మార్కెట్లో విడుదల చేసింది. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్ పూర్తయి 24 గంటలు కూడా గడవక ముందే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఏకంగా కాల్పులకే దిగారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. గత నెల రోజులుగా టీడీపీ నేతలకు అడ్డగా మారిన సూరజ్ గ్రాండ్ హోటల్ ముందు భూమా వర్గీయుడు, రౌడీ షీట్ వున్న అభిరుచి మధు...చక్రపాణి రెడ్డిపై అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఫోన్ ప్రీ బుకింగ్ సమయం వచ్చేసింది. జియో 4జీ ఫీచర్ ఫోన్ ప్రీ బుకింగ్ నేటి సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. <<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>> నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు! నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్ పూర్తయి 24 గంటలు కూడా గడవక ముందే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రౌడీల రక్షణకు గన్మెన్లా? శిల్పా చక్రపాణిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేత కాల్పులకు తెగబడడాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. 'నీతులు కాదు.. సమాధానం చెప్పండి' నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. 'పోలీసులే వ్యవస్థను చెడగొడుతున్నారు' వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే వ్యవస్థను చెడగొడుతున్నారని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు. ఉప్పుకు కూడా బిల్లు వేస్తున్న రెస్టారెంట్ హోటల్లో తినే తిండికి బిల్లు కడతారు, తాగే నీళ్లకు బిల్లు కడతారు, <<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>> 'దేవుడిపై నమ్మకముంది.. కోర్టుకు వస్తా' అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న వివాదస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎట్టకేలకు గళం విప్పారు. నడిరోడ్డుపై ఆరెస్సెస్ కార్యకర్త నరికివేత! కేరళలో నడిరోడ్డుపై మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఆధార్ లింక్ సంగతేంటి మరీ? ఆధార్ కార్డునే అన్నింటికీ ఆధారం చేస్తున్న క్రమంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. <<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>> భారత్‌లోని చైనీయులకు భద్రతా సలహా! భారత్‌లో నివసిస్తున్న చైనీయులకు ఆ దేశ ప్రభుత్వం తాజాగా భద్రతా సలహాను జారీచేసింది. అమెరికా బాటలో సౌదీ అరేబియా భారత ప్రొఫెషనల్స్ ఎంట్రీపై అమెరికా వీసా ఆంక్షలు విధిస్తే..తాజాగా సౌదీ అరేబియా నూతన నితాకత్ మార్గదర్శకాలతో భారత్ నుంచి వలసలకు బ్రేక్ వేస్తున్నది. పాక్‌ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనా పాకిస్తాన్‌ను చైనా మరోసారి వెనకేసుకొచ్చింది. పాక్ సార్వభౌమాధికారాన్ని, భద్రతా ఆందోళనలను అమెరికా గౌరవించాలని పేర్కొంది. <<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్>>>>>>>>>>>>>>>>>>>>>> జియో ఫోన్ ప్రీ బుకింగ్స్, మరికొద్దిసేపట్లో..ఎలా? ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఫోన్ ప్రీ బుకింగ్ సమయం వచ్చేసింది. రూ.200 నోటుపై ఆర్బీఐ గుడ్‌న్యూస్ చిల్లర కష్టాల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆర్బీఐ శుభవార్త అందించింది. టెకీలకు ఆ ఐటీ కంపెనీ 1500 ఉద్యోగాలు దేశీయ టెకీలకు చుక్కలు చూపిస్తున్న క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఐటీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. <<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>> రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి యువ నటి రచన, నటుడు జీవన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. పవన్.. రేణు.. ఇంట్రస్టింగ్ న్యూస్ చిన్నప్పటి నుంచీ తనకు కవితలు రాసే అలవాటు ఉందని, అయితే గత కొంతకాలం నుంచి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నానని నటి రేణు దేశాయ్ చెప్పారు. 'వివేకం' మూవీ రివ్యూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. <<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>> ధోని 99 నాటౌట్! భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డుకు చేరువయ్యాడు. ప్రతీ మ్యాచ్ లో వద్దు..! ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం పల్లెకెలె వేదికగా రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. 10 ఓవర్ల క్రికెట్ లీగ్ లో సెహ్వాగ్! ఓవర్ల పరంగా చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్ క్రమేపీ తగ్గుతూ వస్తుంది. -
టుడే న్యూస్ రౌండప్
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరుగుతోన్న పోలింగ్‌లో నంద్యాల ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనటం విశేషం. చిన్నాచితకా ఇబ్బందులు మినహా నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మరోవైపు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ.. అధికార పార్టీ బల సమీకరణ కార్యక్రమంలా మారిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. అంతే కాకుండా గల్ఫ్ ఎన్నారైల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్‌లు ఆరోపించారు. మరిన్ని వార్తలు మీకోసం.. <<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>> నంద్యాల ఉప ఎన్నిక అప్ డేట్స్... చిన్నాచితకా ఇబ్బందులు మినహా నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతుల పరిహారానికి మనసు రాదా?: జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ.. అధికార పార్టీ బల సమీకరణ కార్యక్రమంలా మారిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. పోలింగ్ నాడే.. మంత్రి అఖిలప్రియ... మహా సంగ్రామానికి నాంది కాబోతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో.. టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ‘టీడీపీలో చేరను, ఆ ప్రచారంలో వాస్తవం లేదు’ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. తక్షణమే ఎన్నారై పాలసీ ప్రకటించాలి: కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారైల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్‌లు ఆరోపించారు. <<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>> సీఎం ఊరట, ఆధారాలు లేవన్న హైకోర్టు అవినీతి కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బ్రేకింగ్: రాజీనామాకు సిద్ధపడ్డ రైల్వే మంత్రి మంత్రి సురేశ్ ప్రభు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ రైల్వేలో ఇటీవల భారీ ప్రమాదాలు చోటుచేసుకోవడం, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు నైతిక బాధ్యతగా ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. విమర్శలు ఎక్కుపెట్టిన రాబర్ట్ వాద్రా బికనీర్ భూ ఒప్పందంపై సీబీఐ విచారణకు రంగం సిద్దమవుతున్న క్రమంలో రాబర్ట్ వాద్రా రాజస్థాన్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పళనీ.. బలపరీక్షకు సిద్ధపడు..! అధికార అన్నాడీఎంకేలోని శశికళ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది <<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>> భారత సంతతి సీఈవోకు జాత్యహంకార వేధింపులు అగ్రదేశం అమెరికాలో భారత సంతతి సీఈవో జాత్యహంకార వేధింపులకు గరయ్యాడు. ట్రంప్‌ను మార్చిన ఫొటో.. ఎందుకు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనసు మార్చడం కష్టం. బాంబులు వేసిన రష్యా.. ముక్కలు.. సిరియాలోని డిర్ ఎల్ జోర్ పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది <<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్>>>>>>>>>>>>>>>>>>>>>> బజాజ్ ‘సీటీ 100’ సరికొత్తగా లాంచ్ బజాజ్ ఆటో తన పాపులర్ బైక్ సీటీ 100 లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. 2 లక్షల ఉద్యోగాలు..త్వరలో రైలు ప్రమాదాలు, రైల్వే భద్రతపై పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్ టిపెట్టింది. మరిన్ని బ్యాంకుల విలీనం: క్యాబినెట్ ఆమోదం ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గెలాక్సీ నోట్ 8 లాంచింగ్.. గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్‌తో తర్వాత, దాని తర్వాత స్మార్ట్‌ఫోన్‌గా శాంసంగ్ తీసుకురాబోతున్న గెలాక్సీ నోట్ 8 నేడే విడుదల కాబోతుంది <<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>> మెగా మూవీకి హాలీవుడ్ టచ్ మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సై రా నరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీహెచ్ x వర్మ.. ఓ అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి పోస్టర్ చించేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు బట్టలను చించేయాలని హీరో విజయ్ దేవరకొండను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. వినాయక చవితికి రెండో పాట రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యుద్ధం శరణం <<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>> మరో ఘనతకు చేరువలో విరాట్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఆఫ్రిది అదుర్స్.. ఫోర్లు, సిక్సర్ల వర్షం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏడాది తర్వాత పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ షాహిద్ ఆఫ్రిది టి20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.