
సాక్షి, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కండువా కప్పి రామ్‌కుమార్‌ను, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ సీఎం కుమారుడు
బీజేపీకి ఝలక్.. కాంగ్రెస్‌లోకి మరో నేత
2019 ఎన్నికలు : మళ్లీ ఆయనకే పగ్గాలు!
పవన్ మళ్లీ మేకప్ వేసుకుంటున్నాడా..!
Comments
Please login to add a commentAdd a comment