రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి | two died of road accident in prakasam district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Published Sun, May 24 2015 2:27 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

two died of road accident in prakasam district

ప్రకాశం: పాల ట్యాంకర్‌ను మినీ వ్యాన్ ఢీ కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ నవవధువు కూడా ఉన్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొరిశపాడు వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విశాఖపట్టణానికి చెందిన ఓ కుంటుంబ తిరుపతి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న వ్యాన్ పాల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్యం అందిస్తుండగా.. మరో ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement