వెండి ప్రెజర్ కుక్కర్! | silver pressure cooker | Sakshi
Sakshi News home page

వెండి ప్రెజర్ కుక్కర్!

Published Sun, Oct 19 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

వరల్డ్ ఆఫ్ కిచెన్ ఎగ్జిబిషన్‌

వరల్డ్ ఆఫ్ కిచెన్ ఎగ్జిబిషన్‌

హైదరాబాద్: మాదాపూర్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన వరల్డ్ ఆఫ్ కిచెన్ ఎగ్జిబిషన్‌లో గంగ సంస్థ వెండితో తయారు చేసిన ప్రెజర్ కుక్కర్ ఆకట్టుకుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రెజర్ కుక్కర్ ఇదేనని గంగా కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ సంతోష్ తెలిపారు. మూడు లీటర్ల ఈ ప్రెజర్ కుక్కర్‌ను దాదాపు 1.5 కేజీలతో తయారు చేసిన ట్లు తెలిపారు. హీట్ కంట్రోల్ ప్రెజర్‌తో, ప్రత్యేక మైన ఉడ్ బాక్స్‌తో ఈ ప్రెజర్ కుక్కర్‌ను రూపొందించినట్లు తెలిపారు. వినియోగదారుల ఆర్డర్‌పై దీనిని తయారు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement