క్రేజీ.. జామ | crazy jama | Sakshi
Sakshi News home page

క్రేజీ.. జామ

Published Thu, Aug 4 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

క్రేజీ.. జామ

క్రేజీ.. జామ

కాళ్ల : మండలంలోని ఏలూరుపాడు గ్రామంలో దాట్ల రామ్మూర్తిరాజు పెరట్లో కాసిన జామకాయలు అబ్బుర పరుస్తున్నాయి. సాధారణంగా జామకాయలు పావు కేజీ నుంచి అరకేజీ లోపు ఉంటాయి. కాని ఈ జామకాయలు కేజీకి పైగా బరువు ఉండడం విశేషం. రుచిలో కూడా యాపిల్‌ను తలపిస్తాయని రామ్మూర్తిరాజు చెప్పారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
  
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement