కాకర ప్యాక్ | Bitter pack | Sakshi
Sakshi News home page

కాకర ప్యాక్

Published Sat, Jun 4 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

కాకర ప్యాక్

కాకర ప్యాక్

ఫెయిరీ హెయిర్
కాలుష్యం కారణంగా జుట్టు రాలే సమస్య ఈ రోజుల్లో అందరికీ సర్వ సాధారణంగా మారింది. అందుకు ఈ హెయిర్ ప్యాక్‌ను వేసుకొని చూడండి.

కాకరకాయ గుజ్జులో కొద్దిగా పంచదార కలిపి ఓ 15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత దాన్ని పొడిగా ఉన్న మాడుకు ప్యాక్ వేసుకోండి. 5-6 నిమిషాల పాటు ఆ మిశ్రమంతో మాడుకు మర్దన చేసి, రెండు నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో తలను కడిగేసుకుంటే జుట్టు రాలే సమస్య దూరమవుతుంది.

Advertisement

పోల్

Advertisement