భాయ్ రొమాన్స్ | teja bhai movie releases 01 21TH | Sakshi
Sakshi News home page

భాయ్ రొమాన్స్

Published Wed, Mar 11 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

భాయ్ రొమాన్స్

భాయ్ రొమాన్స్

 పృథ్వీరాజ్ నటించిన మలయాళ చిత్రం ‘తేజాభాయ్ అండ్ ఫ్యామిలీ’. అఖిల కథానాయిక. దీపూ కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ  చిత్రం ‘తేజాభాయ్’గా తెలుగులో అనువాదమైంది. ఎం. రంగారెడ్డి, ఎస్. రామచంద్రారెడ్డి నిర్మాతలు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా  నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘పృథ్వీరాజ్ నటన ఈ చిత్రానికి హైలైట్. ఇది రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే కథ. ప్రేక్షకులు సరదాగా నవ్వుకునేలా ఉంటుంది’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement