సాయిదేదీప్య జోడీకి టైటిల్ | sai dedeepya pair clinch tennis doubles title | Sakshi
Sakshi News home page

సాయిదేదీప్య జోడీకి టైటిల్

Published Fri, Aug 5 2016 10:50 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

sai dedeepya pair clinch tennis doubles title

హైదరాబాద్: ఐటా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ హైదరాబాదీ క్రీడాకారిణి సాయిదేదీప్య డబుల్స్ టైటిల్ నెగ్గింది. హరియాణాలోని కర్నాల్‌లో గురువారం జరిగిన మహిళల డబుల్స్ తుదిపోరులో దేదీప్య-హిమాని మోర్ (హరియాణా) జోడి 6-4, 6-3తో యుబ్రాని బెనర్జీ (బెంగాల్)- నీరు రపేరియా (హరియాణా) జంటపై విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement