ఘనంగా చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు
Published Mon, Feb 15 2016 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM
నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టులో కొలువు తీరిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున హజరైన మంత్రి జగదీష్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించుకున్నారు. ఈ అపురూప దృశ్యాన్ని చూడటానికి భారీ ఎత్తున ప్రజలు హజరయ్యారు.
Advertisement
Advertisement