కబాబ్‌ స్పెషల్‌.. | kabab festival in charminar | Sakshi
Sakshi News home page

కబాబ్‌ స్పెషల్‌..

Published Mon, Oct 23 2017 9:36 AM | Last Updated on

kabab festival in charminar 1
1/12

హైదరాబాదీ స్పెషల్‌ కబాబ్స్‌ చవులూరించాయి. వంటల్లో చేయి తిరిగిన చెఫ్‌లు చేసిన వంటకాలతో ఆదివారం రాత్రి చార్మినార్‌ వద్ద ఫెస్టివల్‌ నిర్వహించారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకను ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టినా చోంగ్తూ ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాల్లో ఇకపై వారానికి ఒకసారి ఇలాంటి ఫుడ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహిస్తామన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

kabab festival in charminar 2
2/12

kabab festival in charminar 3
3/12

kabab festival in charminar 4
4/12

kabab festival in charminar 5
5/12

kabab festival in charminar 6
6/12

kabab festival in charminar 7
7/12

kabab festival in charminar 8
8/12

kabab festival in charminar 9
9/12

kabab festival in charminar 10
10/12

kabab festival in charminar 11
11/12

kabab festival in charminar 12
12/12

Advertisement
Advertisement