ఒక్క ప్రేమకథ ఈ హీరోయిన్ జీవితాన్నే మార్చేసింది! (ఫొటోలు) | Rukmini Vasanth Birthday Special Photos | Sakshi
Sakshi News home page

ఒక్క ప్రేమకథ ఈ హీరోయిన్ జీవితాన్నే మార్చేసింది! (ఫొటోలు)

Published Tue, Dec 10 2024 2:59 PM | Last Updated on

Rukmini Vasanth Birthday Special Photos1
1/28

ఎవరికైనా సరే లైఫ్‌లో అదృష్టం దక్కుతుంది. కాకపోతే వచ్చేంతవరకు ఎదురుచూడాలి.

Rukmini Vasanth Birthday Special Photos2
2/28

ఈ హీరోయిన్‌కి కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లకు లక్ కలిసొచ్చింది.

Rukmini Vasanth Birthday Special Photos3
3/28

ఇప్పటివరకు చెప్పింది కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించే.

Rukmini Vasanth Birthday Special Photos4
4/28

రుక్మిణిది ఈ రోజు (డిసెంబరు 10) పుట్టినరోజు. 28వ వసంతంలోకి అడుగుపెట్టింది.

Rukmini Vasanth Birthday Special Photos5
5/28

ఈ బ్యూటీ బెంగళూరులో పుట్టి పెరిగింది. తండ్రి ఆర్మీలో కల్నల్. తల్లి భరతనాట్యం డ్యాన్సర్.

Rukmini Vasanth Birthday Special Photos6
6/28

లండన్‌లో యాక్టింగ్ కోర్స్ చేసిన తర్వాత తొలి సినిమా కన్నడలో చేసింది.

Rukmini Vasanth Birthday Special Photos7
7/28

2019లో రిలీజైన తొలి మూవీ 'బీర్బల్'తో సక్సెస్ అందుకుంది. అదే ఏడాది హిందీలోనూ నటించింది.

Rukmini Vasanth Birthday Special Photos8
8/28

దీని తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. గతేడాది 'సప్త సాగరాలు దాటి' (సప్త సాగర ఎల్లో దాచే) రెండు సినిమాలతో హిట్ కొట్టింది.

Rukmini Vasanth Birthday Special Photos9
9/28

రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

Rukmini Vasanth Birthday Special Photos10
10/28

ఈ మూవీ హిట్ అవ్వడంతో దక్షిణాదిలో రుక్మిణి వసంత్ పేరు మార్మోగిపోయింది.

Rukmini Vasanth Birthday Special Photos11
11/28

కానీ రీసెంట్‌గా ఈమె చేసిన బఘీరా (కన్నడ), అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (తెలుగు) సినిమాలు ప్లాఫ్ అయ్యాయి.

Rukmini Vasanth Birthday Special Photos12
12/28

త్వరలో మొదలయ్యే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోనూ ఈమెని హీరోయిన్ అని అంటున్నారు. చూడాలి మరి ఇది నిజమో కాదో?

Rukmini Vasanth Birthday Special Photos13
13/28

ఒ‍క్క ప్రేమకథా మూవీ ఈమెకు ఓవర్ నైట్ స్టార‌డమ్ తీసుకొచ్చింది కానీ ఆ తర్వాత సరైన మూవీస్ పడట్లేదు!

Rukmini Vasanth Birthday Special Photos14
14/28

Rukmini Vasanth Birthday Special Photos15
15/28

Rukmini Vasanth Birthday Special Photos16
16/28

Rukmini Vasanth Birthday Special Photos17
17/28

Rukmini Vasanth Birthday Special Photos18
18/28

Rukmini Vasanth Birthday Special Photos19
19/28

Rukmini Vasanth Birthday Special Photos20
20/28

Rukmini Vasanth Birthday Special Photos21
21/28

Rukmini Vasanth Birthday Special Photos22
22/28

Rukmini Vasanth Birthday Special Photos23
23/28

Rukmini Vasanth Birthday Special Photos24
24/28

Rukmini Vasanth Birthday Special Photos25
25/28

Rukmini Vasanth Birthday Special Photos26
26/28

Rukmini Vasanth Birthday Special Photos27
27/28

Rukmini Vasanth Birthday Special Photos28
28/28

Advertisement
 
Advertisement

పోల్

Advertisement