
వద్దమ్మా.. కాళ్లకు దండం పెట్టి నన్ను చిన్నదాన్ని చేయకండి (ఫోటో : సుధాకర్, నాగర్‌కర్నూల్)

అందమైన అమ్మాయిలు.. మీ సెల్ఫీ అదుర్స్(ఫోటో : ఎస్‌ఎస్. ఠాకూర్, హైదరాబాద్)

అన్నాచెల్లెలికి ఫించన్ అందిస్తున్న వలంటీర్లు(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

కరోనా.. అయినా సరే మాస్కులు వేసుకొని డ్యూటీలు చేయాల్సిందే(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

బొమ్మలో అయినా.. నిజరూపంలో అయినా అమ్మప్రేమ మాత్రం ఒక్కటే(ఫోటో : జి. వీరేశ్, అనంతపురం)

కన్నుల పండువగా నరసింహస్వామి ఉరేగింపు(ఫోటో : జి.రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

ఈ ఖడ్గంతో అచ్చం ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉన్నావమ్మా(ఫోటో : బాలస్వామి, హైదరాబాద్)

నిలువెత్తు నంది సరే.. మరి శివయ్య ఎక్కడ.. ?(ఫోటో : కె. రమేశ్ బాబు, హైదరాబాద్)

అమ్మా ! అలుపెరుగని మీ ప్రయాణాల దారెటు! (ఫోటో : కె. రమేశ్ బాబు, హైదరాబాద్)

అమ్మాయిలు... మీ రంగుల హోలీ అదుర్స్( ఫోటో : వేణుగోపాల్, జనగాం)

మీకు సాయంగా నేను ఉన్నా.. అంటున్న పోలీసన్న(ఫోటో : వేణుగోపాల్, జనగాం)

కన్నుల పండువగా పగిడిద్దరాజు ఊరేగింపు (ఫోటో :ధశరథ్ రజ్వా, కొత్తగూడెం)

ఏయ్ పిల్లలు ! మీరందరూ ఎక్కడికి వెళుతున్నారో మాకు చెప్పొచ్చుగా (ఫోటో :ధశరథ్ రజ్వా, కొత్తగూడెం)

కూతురే కొడుకై తండ్రికి అంత్యక్రియలు (ఫోటో : రాజు రాడారపు, ఖమ్మం)

అయ్యో ! చేతికొచ్చిన పంట నీటి పాలయ్యే(ఫోటో : రాజు రాడారపు, ఖమ్మం)

నాకు మాస్క్ ఉంది.. మరి మీ పరిస్థితి ఏంటి ? (ఫోటో : హుస్సేన్, కర్నూలు)

దిశ చట్టంపై అవగాహన తెచ్చేందుకే మా ర్యాలీ (ఫోటో : హుస్సేన్, కర్నూలు)

మిమ్మిల్ని చూస్తుంటే నాకు మా బాల్యం గుర్తుకు వస్తుంది (ఫోటో : వి. శ్రీనివాసులు, కర్నూలు)

ఎండిన చెట్టుకు ఇప్పుడు మేమే ఆకులు అంటున్న పక్షులు (ఫోటో : స్వామి, కరీంనగర్)

బతుకుతెరువు కోసం ఎంతదూరమైనా వెళ్తాం (ఫోటో : స్వామి, కరీంనగర్)

ఆవును కదా.. నాకు ఏ డైవర్షన్ ఉండదు...(ఫోటో : స్వామి, కరీంనగర్)

ఏ రంగమైనా సరే బరిలోకి దిగాల్సిందే (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

ఈ హోలీని బాగా ఎంజాయ్ చేశామంటున్న అమ్మాయిలు (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

నీళ్ల హోరులో పిల్లల హోలీ జోరు (ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

స్వచ్చమైన రంగులే నీకు పూస్తున్నా(ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

హోలీ వేడుకల్లో మునిగిపోయిన అమ్మాయిలు (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

మా ట్రైన్ లోపలికి వెళ్లాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకొని రావాల్సిందే (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

బాల కార్మికుల చట్టం ఇక్కడ వర్తించదా (ఫోటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)

హోలీ ఇక రంగుల కేళీ (ఫోటో : కె. సంతోష్, సిద్దిపేట)

హరీశన్న.. చెత్త వేశారు.. బయటికి తీశారు (ఫోటో : కె. సంతోష్, సిద్దిపేట)

నానో ఫాబ్రిక్ మెషిన్ గురించి దత్తన్నకు వినిపిస్తున్న అధికారి (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

హోలీ ముగిసింది.. ఇక డ్యాన్స్ షురూ ! (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)

పొద్దున్నుంచి డ్యూటీ చేస్తున్నావ్.. కాసేపు విశ్రాంతి తీసుకో (ఫోటో : కిషోర్, విజయవాడ)

రోజూ ఈ రిక్షాలోనే స్కూల్‌కు వెళ్తున్నారా ! (ఫోటో : కిషోర్, విజయవాడ)

సైకిల్‌కు కూడా నో పార్కింగ్ (ఫోటో : లక్ష్మీ పవన్, విజయవాడ)

అటు బరువు.. ఇటు బాధ్యత (ఫోటో : లక్ష్మీ పవన్, విజయవాడ)

మీకు నిబంధనలు వర్తించవా పోలీసన్నలు(ఫోటో : ఎండి. నవాజ్, వైజాగ్)

విశాఖ సాగర తీరాన యువతుల హోలీ కేరింతలు (ఫోటో : ఎండి. నవాజ్, వైజాగ్)

అచ్చం దుర్గమాతా రూపం గుర్తుకుతెచ్చావమ్మా! (ఫోటో : ఎండి. నవాజ్, వైజాగ్)

టోపీని మరిచిపోయి డ్యూటీ చేస్తే ఎలా ! (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

ఫ్యాన్‌ను గిర్రాగిర్రా తిప్పుతానంటున్న వృద్దుడు (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

ఈ పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాదోనని దిగులులో రైతన్న( ఫోటో : వరప్రసాద్, వరంగల్ )

ముచ్చటైన హోలీ.. ఆనందాల కేళీ అంటున్న చిన్నారులు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)